దేశం ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కులం కట్టుబాట్లు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటాయి.. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకు కులం ప్రస్తావన లేకుండా ఉండలేరు.
కొన్ని సార్లు చాలా చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. కుల ధ్రువీకరణ పత్రం కావాలంటూ ఓ కుక్క దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనుషులకే దిక్కు లేదంటే.. కుక్కలకి క్యాస్ట్ సర్టిఫికెట్ ఏంటండీ పిచ్చి కాకపోతే అని అనుకుంటున్నారా? కానీ నిజంగానే తనకు క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటూ ఒక దరఖాస్తు అయితే అధికారుల చేతులకు వెళ్ళింది. అంతేకాదండోయ్ ఆ కుక్క చదువుకుంటుందట. తల్లిదండ్రులు ఉన్నారని.. తనకు ఆధార్ కార్డు కూడా ఉందని.. ఆ […]
బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లు అవుతాయి.. ఈ సామెత అందరికీ తెలిసిందే. భారత దేశాన్ని రెండు వందల ఏళ్లకు పైగా పరిపాలించి.. ఇక్కడ సంపద అందా దోచుకు వెళ్లిన బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు భారతీయుడు పరిపాలించబోతున్నాడు. బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి అద్బుతం సృష్టించాడు.. అతడే రిషి సునాక్. అతి పిన్న వయసులో బ్రిటన్ ప్రధానిగా ఏక గ్రీవంగా ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ నిలిచాడు. ప్రపంచ వ్యాప్తంగా […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. విన్నర్ వీజే సన్నీ సహా కంటెస్టెంట్లు అందరూ తమ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే వీజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా లైఫ్ లో ఎదుగుతాడనే నమ్మకంతో ఉన్నాడు సన్నీ. కానీ, ఇప్పుడు సన్నీకి కొత్త తంటా వచ్చి పడేలా ఉంది. సన్నీ అందరివాడు అనుకుంటుంటే.. కేవలం కులపోడే అంటూ కొందరు ముద్ర వేస్తున్నారు. కేవలం వారి కులపోళ్ల ఓట్లతోనే సన్నీ గెలిచినట్లు […]