జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుదీప్ ఎక్కడుంటే అక్కడ ఫన్ నెక్స్ట్ లెవెల్ లో క్రియేట్ చేస్తుంటాడు. అయితే.. గతేడాది యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొని ఎలాంటి సందడి చేసాడో తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్యాష్ షోలో అనుదీప్ హవా మొదలైంది. తాజాగా క్యాష్ నుండి కొత్త ప్రోమో రిలీజ్ అయ్యింది. తాను తెరకెక్కించిన ప్రిన్స్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుదీప్ ఈ షోలో […]
సాధారణంగా టీవీ షోలలో సెలబ్రిటీలు రావడం, సందడి చేసి వెళ్లడం చూస్తుంటాం. ప్రేక్షకులు కూడా రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేసి వదిలేస్తుంటారు. కానీ.. కొందరి విషయంలో ప్రేక్షకులు మర్చిపోలేనంతగా కనెక్ట్ అయిపోతారు. అలా టీవీ ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయిన సెలబ్రిటీ ఎవరంటే.. జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్. ఇతను ఎప్పుడైతే సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నాడో.. అప్పటినుండి అనుదీప్ పేరు.. క్యాష్ అనుదీప్ గా మారిపోయింది. ఎందుకంటే.. అనుదీప్ షోలో […]
సుమ కనకాల.. యాంకర్ గా కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకున్నారు. టీవీ షోలు, సినిమా ఈవెంట్స్.. ఇలా వేదిక ఏదైనా సరే తనదైన శైలిలో గలగల మాట్లాడుతూ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో మెస్మరైజ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. పుట్టింది కేరళలో అయినా తెలుగింటి కోడలై, మాటలతో మాయ చేస్తోంది. రోజూ ఎంతో చురుగ్గా ఉండే సుమ.. రోజూ ఓ […]
తమ ప్రేమ ఎంత గొప్పదో అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నిరూపించుకుంటారు. విలువైన బహుమతులను బహుకరించి తమ ప్రేమను చాటుకునే వ్యక్తులు కొందరైతే.. ప్రేమించిన వారి కోసం ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధపడే ప్రేమికులు మరి కొందరు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు తన ప్రేమను నిరూపించుకునేందుకు ప్రాణాలని సైతం లెక్క చేయలేదు. తన ప్రేమ నిజమని నిరూపించుకోవడం కోసం అరచేతిలో కర్పూరం వెలిగించుకున్నారు. క్యాష్ షోలో భాగంగా ఈ అగ్ని పరీక్షకు సిద్ధమయ్యారు నూకరాజు. తాను […]
తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి వాటిల్లో “క్యాష్” ప్రోగ్రామ్ ఒకటి. సుమ కనకాల యాంకర్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. బుల్లితెర ప్రేక్షకులను ఓ రేంజ్ లో కట్టిపడేస్తుంది. సుమ తనదైన పంచ్ లతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక ప్రతి వారం సినిమాకు సంబంధించిన ప్రముఖలు ఈ షోకు అతిధులుగా వచ్చి సందడి చేస్తుంటారు. తమకు సంబంధించిన విషయాలను ఈ షేర్ చేసుకుంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక తో పాటు నిత్యశెట్టి, […]
సాధారణంగా ఒక భాషలో నటించే హీరోయిన్లకు వేరే భాషలో క్రేజ్ రావడం అనేది చాలా అరుదు. అలాంటి క్రేజ్, ఆ స్థాయి అభిమానం సొంతం చేసుకున్న హీరోయిన్ సాయిపల్లవి. మలయాళంలో ‘ప్రేమమ్’ అనే సినిమాతో అక్కడ ఎంత క్రేజ్ తెచ్చుకుందో..తెలుగులో కూడా ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అంతే స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఆమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి అంటే.. ఓ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే […]
Suma Kanakala: దశాబ్ధంపై కాలంగా తెలుగులో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్నారు ‘సుమ కనకాల’. ఆ ఛానల్ ఈ ఛానల్ అని తేడా లేకుండా పదుల సంఖ్యలో టీవీ షోలు చేశారు.. చేస్తున్నారు. సినిమాల్లో నటన, టీవీ షోలు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లతో బిజీబిజీగా ఉండే ఆమె కొత్తగా యూట్యూబ్‌లోకి అడుగుపెట్టారు. ‘సుమ’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. 2021 మే 30న ఈ యూట్యూబ్ ఛానల్‌ను స్టార్ట్ చేశారు. నాలుగున్నర లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నారు. […]
Tamanna: టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. తమన్నా 2005లో వచ్చిన ‘‘శ్రీ’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మిల్కీ బ్యూటీ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3లో నటించారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ ప్రమోషన్లలో బిజీ అయింది. ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి, […]
స్టార్ యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పంచ్ డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె క్యాష్ అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా చేస్తూ అందరిని అలరిస్తుంది. ప్రతివారం అతిథులతో కలసి షోలో సందడి చేస్తుంది. తాజాగా ఈ వారం హీరోలు పృథ్వి, వెంకట్, రోహిత్.. అలనాటి స్టార్ హీరోయిన్ ప్రేమ.. క్యాష్ ప్రోగ్రాంకి అతిథులుగా వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. నటుడు పృథ్వి, వెంకట్, రోహిత్,హీరోయిన్ ప్రేమ ల అల్లరితో క్యాష్ […]
బుల్లితెర వీక్షకులకు నిరుపమ్ పరిటాలను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అసలు పేరుతో కంటే డాక్టర్ బాబుగా అందరకి సుపరిచితుడు. మాటీవీ లో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ సక్సెస్, క్రేజ్ అటువంటిది. ఇక విషయానికొస్తే.. సినిమాల్లో లిప్ లాక్స్ సహజమే. మరి, టీవీల్లో? సీరియళ్ళు, షోల్లో ఉంటాయా?.. ‘క్యాష్’ షో లేటెస్ట్ ప్రోమో చూస్తుంటే అదే సందేహం కలుగుతోంది. కార్తీక దీపం ఫేం నిరుపమ్ పరిటాల లిప్ లాక్ ఇచ్చి కొత్త ట్రెండ్ క్రియేట్ […]