జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ ను ఏ1గా, ఆయన కారు డ్రైవర్ ను ఏ2 గా చేర్చి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ పవన్ కళ్యాణ్ నవంబర్ 5న ఇప్పటం గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కారు పై భాగంలో కూర్చుని ప్రయాణం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. […]
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫోటోషూట్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఎక్కడ విన్నఆయన పేరే మార్మోగుతోంది. ఏ సోషల్ మీడియా సైట్‌లో చూసిన ఆయన లెటేస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలే దర్శనమిస్తున్నాయి. ఎప్పుడైతే న్యూడ్ ఫోటోషూట్ ఫోటోస్ ఆన్‌లైన్‌లో షేర్ చేశారో అప్పటి నుంచి రణ్‌వీర్‌సింగ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఒంటిపై నూలుపోగు లేకుండా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రణ్‌వీర్ చేసిన ఫోటో షూట్ అత్యంత వివాదాస్పదంగా […]
సమాజంలో ఆడవారి పట్ల నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్నారులు, యుక్తవయసు వారు, ముసలివాళ్లు అనే తేడా లేకుండా వారిపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ఆడవారిపై నేరాలను అరికట్టిందేకు ప్రభుత్వం అనేక కఠిన చట్టాలు చేసినప్పటికి ఫలితం లేకుండా పోతుంది. ఇక్కడ మరో దురదృష్టకర అంశం ఏంటంటే..ఇలాంటి చట్టాలను కొందరు తమ స్వార్థం కోసం వినియోగించుకుంటూ.. మగవారిపై అక్రమ కేసులు పెడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఉత్తరాఖండ్‌లో వెలుగు చూసింది. కోడలు తనపై తప్పుడు […]
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ వివాదాలు.. కథల విషయంలో వస్తే.. ఆ తర్వాత పారితోషికం విషయంలో వస్తాయి. చాలామంది నటులు సినిమా పూర్తయి.. విడుదలైన తర్వాత కూడా తమకు రావాల్సిన పారితోషికం అందలేదని.. డబ్బులు ఎగొట్టారని ఆరోపణలు చేస్తుంటారు. అయితే చాలా మంది దీనిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడరు. తరువాత అవకాశాలు రావేమో అనే ఉద్దేశంతో కామ్‌గా ఉంటారు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్లకు కూడా ఇదే పరిస్థితి తలెత్తితే.. వారు ఊరుకుంటారా. లేదు.. కోర్టుకు వెళ్లి […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక్క వెలుగు వెలిగిపోయిన అందాల తార త్రిష ఈ మద్య లేడీఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సంచలన దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం తెరెకెక్కించడం మొదలు పలు వివాదాల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో విక్రమ్, ఐశ్వర్యారాయ్, త్రిష, కార్తి, జయం రవి, విక్రమ్ ప్రభు, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్ ముఖ్య […]