SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Cardiac Arrest

Cardiac Arrest

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    గుండెపోటుకు గురైన చైనీయుడు.. తెగించి మరీ ప్రాణాలు కాపాడిన భారత్..

    తీరమేమో 200 కి.మీ. దూరం.. అసలే చీకటి గాడాంధకారం.. అందుబాటులో మనిషి లేడు. గుండెపోటు వచ్చింది. మొత్తానికి ఎలాగోలా 200 కి.మీ. దూరం ప్రయాణించి చైనీయుడ్ని భారతీయులు రక్షించారు.

    Published Date - Thu - 17 August 23
    వర్కౌట్లు చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే..

    వర్కౌట్లు చేస్తున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే గుండె సమస్యలు ఉన్నట్లే..

    ఈరోజుల్లో చాలా మంది వర్కౌట్లు చేస్తున్నారు. వ్యాయామం చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అయితే వ్యాయామం చేసే సమయంలో కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. మరి వ్యాయామ సమయంలో గుండె సమస్యలు ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు?

    Updated On - Fri - 5 May 23
    ఫిలిప్పీన్స్‌లో తెలుగు వైద్య విద్యార్థి కన్నుమూత.. రిపోర్టులో ఏముందంటే!

    ఫిలిప్పీన్స్‌లో తెలుగు వైద్య విద్యార్థి కన్నుమూత.. రిపోర్టులో ఏముందంటే!

    ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ తో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అకస్మాత్తుగా కన్నుమూస్తున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా మనతో గడిపిన వారు గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.

    Updated On - Fri - 28 April 23
    షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో మరో పోలీస్ అధికారి మరణం

    షటిల్ ఆడుతూ.. గుండెపోటుతో మరో పోలీస్ అధికారి మరణం

    ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గుండెపటు అనే పదం వినిపిస్తే చాలు భయంతో వణికిపోతున్నారు. మొన్నటి వరకు కరోనా భయపెడితే.. ఇప్పుడు గుండెపోటు భయపెడుతుంది. వరుసగా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. అప్పటి వరకు మనతో హ్యాపీగా గడిపిన వారు హఠాత్తుగా కన్నుమూస్తున్నారు.

    Published Date - Tue - 21 March 23
    డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి!

    డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన ప్రభుత్వ ఉద్యోగి!

    ఇటీవల చాలా మంది వివాహవేడుకల్లో ఆనందంగా డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఎక్కువగా డీజే సౌండ్స్ మద్య కొంతమందికి హార్ట్ స్టోక్, బ్రేయిన్ స్టోక్ వస్తుందని.. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు చెబుతున్నారు.

    Published Date - Tue - 21 March 23
    6 రోజుల్లో 5 సార్లు గుండెపోటు.. ప్రాణాలతో బయటపడిన 81 ఏళ్ల వృద్ధురాలు!

    6 రోజుల్లో 5 సార్లు గుండెపోటు.. ప్రాణాలతో బయటపడిన 81 ఏళ్ల వృద్ధురాలు!

    వైద్య చరిత్రలోనే తాజాగా ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఆరు రోజుల వ్యవధిలో 5 సార్లు గుండెపోటు వచ్చినా ఓ వృద్ధురాలు తట్టుకుని నిలబడ్డారు. 81 ఏళ్ల వయసులో ఆమె మరణం అంచుల వరకూ వెళ్లివచ్చారు.

    Published Date - Fri - 17 March 23
    మరో హార్ట్ ఎటాక్.. అమెరికాలో ప్రాణాలు వదిలిన తెలుగు యువకుడు!

    మరో హార్ట్ ఎటాక్.. అమెరికాలో ప్రాణాలు వదిలిన తెలుగు యువకుడు!

    ఈమధ్యకాలంలో అందరినీ భయపెడుతున్న పదం 'హార్ట్ అటాక్'. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే తేడా లేదు.. వయసుతో సంబంధమే లేకుండా అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. అప్పటివరకు అందరితో ఉల్లాసంగా గడిపిన యువకులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం గుండెపోటుతో ఒక వ్యక్తి మరణించాడు అంటే.. వయస్సు పైబడ్డ వారుంటారులే అనుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయాయి. వయసుతో సంబంధం లేదు.. అందునా ఎలాంటి అనారోగ్యాలు లేని వారు సైతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు.

    Updated On - Sat - 11 March 23
    విషాదం.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి!

    విషాదం.. గుండెపోటుతో ఇంటర్‌ విద్యార్థి మృతి!

    ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితిలు వచ్చేశాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎంఆర్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నిన్న ఖమ్మంకు చెందిన ఇంటర్‌ విద్యార్థి సడన్ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలు మరవకముందే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

    Published Date - Tue - 7 March 23
    ఆగిన గుండెకు ఊపిరి పోసిన ఇద్దరు మహిళలు.. వైరలవుతోన్న వీడియో!

    ఆగిన గుండెకు ఊపిరి పోసిన ఇద్దరు మహిళలు.. వైరలవుతోన్న వీడియో!

    అప్పటివరకు నవ్వుతూ నలుగురితో కబుర్లు చెబుతున్న వారు.. క్షణాల్లో కుప్పకూలేలా చేస్తుంది కార్డియాక్ అరెస్ట్. ఆ సమయంలో క్షణ కాలం గుండె పనిచేయటం ఆగితే చాలు.. ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. ఆ పరిస్థితులలో కార్డియో పల్మనరీ రిసస్టేషన్(సీపీఆర్) చేయటం ద్వారా తిరిగి గుండె పనిచేసేలా చేయవచ్చు. అలాంటి ప్రయత్నం చేసిన ఇద్దరు మహిళలు.. తోటి మహిళ ప్రాణాలు కాపాడారు.

    Published Date - Fri - 24 February 23
    హార్ట్ ఎటాక్ వస్తే.. CPR ఎలా చేయాలి? తప్పక తెలుసుకోండి..

    హార్ట్ ఎటాక్ వస్తే.. CPR ఎలా చేయాలి? తప్పక తెలుసుకోండి..

    గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టు వల్ల ఒక వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోతారు. అలాంటి సమయంలో సీపీఆర్ చేస్తే ఆ వ్యక్తి బతికే అవకాశం ఉంటుంది. మరి సీపీఆర్ ఎలా చేయాలో తెలుసుకోండి.

    Published Date - Fri - 24 February 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam