ఈమధ్య కాలంలో వాహనాల నంబర్ ప్లేట్స్ కోసం భారీ మొత్తం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే నంబర్ ప్లేట్ కోసం వేలల్లో ఖర్చు చేయడం వరకు ఓకే. కొందరు లక్షల్లో కూడా ఖర్చు చేస్తున్నారని వార్తల్లో చూస్తున్నాం. కానీ ఇక్కడో వ్యక్తి ఏకంగా వందల కోట్లు ఖర్చు చేశారు.
Car Number Plate: అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో ఊహించలేము. అదృష్టం వరిస్తేమటుకు మన జీవితమే మారిపోతుంది. మనం ఏది పట్టినా బంగారం అయిపోతుంది. చీపురు పుల్లతో బంగారు గని తవ్వవచ్చు. బంజరు భూమిలో వజ్రాలు పండించవచ్చు. తాజాగా, ఓ మహిళకి అదృష్టం జలుబు పట్టినట్లు పట్టింది. కారు నెంబర్ ప్లేటుపై ఉన్న నెంబర్లతో బెట్టింగ్ వేయగా రూ. 40లక్షల లాటరీ తగిలింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన 43 […]