బానెట్ మీద ఒక మనిషి చిక్కుకున్నా కారును అలాగే పోనిచ్చాడు డ్రైవర్. బాధితుడు కారు ఆపాలని ఎంత మొత్తుకున్నా వినలేదు. బండిని అలాగే మూడు కిలో మీటర్లు పోనిచ్చాడు.
కిచ్చా సుదీప్.. కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు. ఇక సుదీప్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాను అన్న కొన్ని గంటలకే అతడికి బెదిరింపు లేక వచ్చింది. ఇక ఇదంతా చేసింది తన దగ్గర వ్యక్తే అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు సుదీప్. మరి సుదీప్ ప్రైవేట్ వీడియోలు అతడి దగ్గర నిజంగానే ఉన్నాయా? ఇంతకీ ఎవరతను?
ఇటీవల కాలంలో వరుసగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి. గుండె దడ, ఆందోళన, ఎక్కవ వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి సీపీఆర్ చేసి శ్వాస అందించినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు.
ఏళ్లుగా తన దగ్గరే నమ్మకంగా పని చేస్తున్నాడు కదా అనే ధైర్యంతో ఓ మహిళ.. డ్రైవర్ చేతికి కోట్ల రూపాయల నగలు ఇచ్చింది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న డ్రైవర్ ఆ సొమ్ముతో ఉడాయించాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా ఇంటి వారసుడైనా.. చాలా సింపుల్‌గా ఉంటాడు. తన కోస్టార్లతో పాటు.. అందరితో చాలా క్లోజ్‌గా ఉంటాడు. తన సన్నిహితుల గురించి ఆలోచించడం, వారికి సాయం చేయడం, సర్‌ప్రైజ్ ఇచ్చే విషయంలో చెర్రి ఓ అడుగు ముందే ఉంటాడు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్లగా.. అక్కడ తమకు గైడ్‌గా వ్యవహరించిన వ్యక్తికి.. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా సాయం చేసిన సంగతి […]
మనం నిత్యం పనుల మీద బయటకు వెళ్తుంటాము. అయితే ఇలా వెళ్లిన సమయంలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుక వస్తుందో చెప్పలేము. మరీ ముఖ్యంగా వాహనాల రూపంలో అనేక ప్రమాదాలు దూసుకొస్తుంటాయి. ఎంతలా అంటే చివరకి ఆ వాహనాలు షాపింగ్ మాల్ లోకి వచ్చి మరి మనుషులను ప్రమాదానికి గురిచేస్తుంది. తాజాగా ఓ కారు షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లి..అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులను ఢీకొట్టింది. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. దీనికి […]
సాధారణంగా రోడ్డు మీద బైక్‌పై, కారులోనో వెళ్తున్నప్పుడు.. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. పోలీసులు జరిమానా విధిస్తారు. అంతేకానీ సైకిల్ మీద వెళ్లే వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని.. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తికి లైసెన్స్ లేదని ఫైన్ వేస్తే.. ఏమనిపిస్తుంది.. ఆ పోలీసులకు బుర్రలేదనిపిస్తుంది. లేదా.. బాగా డబ్బులు అవసరం ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ట్రాఫిక్ […]
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. నగరానికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి తన బెంజ్ కార్ డ్రైవర్ ఊహించని షాకిచ్చాడు. కోకాపేటలో స్థలం కొన్న తాలూకు డబ్బును.. స్థలం యజమానికి డబ్బులిచ్చి రమ్మని పంపిస్తే.. రూ.55 లక్షలతో ఉడాయించాడు. గత కొంత కాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ నగదు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 10సి ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే […]
ప్రకాశం రూరల్- ప్రేమ గుడ్డిది అని మన పెద్ద వాళ్లు చెప్పారు. అవును కొన్ని ప్రేమలను చూస్తోంటే నిజంగానే ప్రేమ గుడ్డిది అనిపించక మానదు. ఈ మధ్య కాలంలో ప్రేమలో పడుతున్న వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కుల, మతాలను పక్కన పెడితే వయసును చూసుకోకుండా ప్రేమించేసుకుంటున్నారు కొందరు. ప్రకాశం జిల్లాలో వెలుగులేకి వచ్చిన ప్రేమ వ్యవహారం ఔరా అనిపిస్తోంది. ఓ కారు డ్రైవర్ ఏకంగా డాక్టర్ ను ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. రెండేళ్లు […]