బిగ్ బాస్ అంటే గొడవలు గ్యారంటీ. లేకపోతే చూసే ప్రేక్షకులకు మజా ఏం ఉంటుంది! ప్రస్తుత బిగ్ బాస్ సీజన్ చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అయితే ప్రతి సీజన్ లో ఒకే గేమ్స్ పెడుతుంటారు. దీని వల్ల ఆడియెన్స్ కూడా బోరింగ్ గా ఫీలవుతుంటారు. ఈసారి మాత్రం బిగ్ బాస్ కొత్తగా ట్రై చేసినట్లు కనిపించింది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ అందుకు ఉదాహరణ. ఇకపోతే ఇదే టాస్కులో గొడవ పడటం కూడా హాట్ టాపిక్ అయింది. […]
ప్రతిసారి బిగ్ బాస్ అంటే.. కంటెస్టెంట్స్ ఎవరు? ఏయే గేమ్స్ ఆడిపిస్తున్నారు లాంటి ఎగ్జైట్ మెంట్ ఉండేది. కానీ ఈసారి సీజన్ లో మాత్రం అలా ఏం కనిపించట్లేదు. 50 రోజులు అంటే ఆల్మోస్ట్ సగం రోజులు గడిచిపోయాయి గానీ ఏ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పోటీతత్వం చూపించట్లేదు. ఒక్క గొడవ పడటంలో మినహా. అవును వచ్చిన దగ్గర నుంచి ఒకరిపై ఒకరు అరుస్తూ, కోపాన్ని చూపించడం తప్పితే గేమ్స్ లో ఏ మాత్రం క్రీడాస్పూర్తిగా […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఈ కార్యక్రమం ప్రస్తుతం జనాధరణ కరువై సోసోగా సాగిపోతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇందుకు ప్రధానంగా వినిపిస్తున్న కారణం హౌస్‌లో అంతగా తెలిసిన ముఖాలు లేకపోవడం. ఒకప్పుడు ఉన్న బిగ్ బాస్ క్రేజ్‌కి ఇప్పుడు ఆ షోకి వస్తున్న రేటింగ్‌కి అస్సలు పొంతన లేదు. సరే వచ్చిన వాళ్లు ఏమైనా ఆడతారా అంటే అదీ లేదు. మొదటి రెండు వారాలకే నాగార్జున అందరినీ ఉతికి ఆరేశాడు. అసలు ఆడటానికి వచ్చారా? చిల్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో నాలుగో వారం కొత్త రచ్చ షురూ అయ్యింది. ఈ వారం కెప్టెన్సీ పోటీ కోసం కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్ బాస్ కొత్త టాస్కు ఇచ్చాడు. హోటల్ వర్సెస్ హోటల్ అంటూ ఇంట్లోని సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఒకే హోటల్ పెట్టి ఆడమంటే కిక్కు ఉండదు అనుకున్నారో? లేక అలా అయితే గొడవలు జరిగే ఛాన్స్ లేదని భావించారో తెలియదు. కానీ, ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా చేసి రెండు […]
బిగ్ బాస్ 6వ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన పర్సన్ గీతూ రాయల్. గలగలా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరితోనూ గొడవలు పెట్టుకుంటోంది. హౌసులో అడుగుపెట్టిన దగ్గర నుంచే తన మార్క్ చూపిస్తూ రెచ్చిపోతోంది. పక్కా స్ట్రాటజీతో గేమ్ ఎలా ఆడితే బిగ్ బాస్ ని మెప్పించొచ్చో ఆమె అర్ధమైనంతగా మరెవరకి అర్ధం కాలేదనుకుంటా! అలా ఆటపై ఫుల్ కాన్సంట్రేషన్ చేసిన గీతూ.. హౌసులోని తోటీ కంటెస్టెంట్ కి ఫిదా అయిపోయింది! ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. హౌస్ మొత్తం ఫుల్ ఫైర్ మీదుంది. అడవిలో ఆట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కు వల్ల ఎవరు ఏ టీమ్, ఏ గ్రూప్ అనేది ప్రేక్షకులకు కూడా క్లారిటీ వచ్చింది. రెండు గ్రూపులుగా విడిపోయి రెండ్రోజులు తెగ కొట్టేసుకున్నారు. పోలీసులు, దొంగలు అని నానా తిప్పలు పడ్డారు. బిగ్ బాస్ మధ్యలో పిలిచి క్లాస్ కూడా పీకాడు. కానీ, చాలా మంది రూల్స్ కి వ్యతిరేకంగానే గేమ్ ఆడారు. ఎట్టకేలకు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారం హౌస్‌లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుతో అంతా తెగ కొట్టేసుకుంటున్నారు. ఎప్పుడూ జరిగే గొడవలు, వాదనలు, కొట్లాటల కంటే ఈసారి ఎక్కువే జరిగాయి. అందరూ చిల్ అవ్వకుండా గేమ్ ఆడండి అని చెప్పిన హోస్ట్ నాగార్జున మాటను అంతా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆడమంటే యుద్ధాలే చేస్తున్నారు. టాస్కులో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా అయ్యేందుకు ఎవరికి వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. అందుకోసం సొంత టీమ్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం హౌస్‌లో ‘అడవిలో ఆట’ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తోంది. ఈ టాస్కులో హౌస్ మొత్తం రెండు గ్రూపులుగా విడిపోయి గేమ్ ఆడుతున్నారు. సగం మంది దొంగలుగా సగం మంది పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. దొంగలకు ఆర్జే సూర్య నాయకత్వం వహిస్తుండగా.. పోలీసులకు యూట్యూబర్ ఆదిరెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఆట మొదలైన దగ్గరి నుంచి హౌస్‌లో రచ్చ షురూ అయ్యింది. అంతా గెలుపు కోసం పోరాడుతున్నారు. ఎలాగైనా గెలవాలి కెప్టెన్సీ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఫుల్ స్పీడు అందుకుని మళ్లీ పరుగులు పెడుతోంది. రెండోవారం వీకెండ్ ఎపిసోడ్ తర్వాత ఇంట్లోని సభ్యులు మొత్తం సోఫాలు వదిలి గేమ్‌లోకి దిగారు. ఎవరినైతే మీరు గేమ్ ఆడటంలేదు అంటూ తొమ్మిది మందిని వెనుక నిల్చోబెట్టి క్లాస్ పీకాడో వాళ్లంతా ఇప్పుడు మైదానంలో పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా శ్రీ సత్య అయితే కెప్టెన్సీ టాస్కులో ఇరగదీస్తోంది. మాటలు, చేతలు, స్ట్రాటజీలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్కు నడుస్తున […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. తిరిగి గాడిలో పడిందనే చెప్పాలి. ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే లిటిల్ గ్యాప్ కొట్టేసుకుంటారేమో అనేంతలా తయారయ్యాయి. కింగ్ నాగార్జున ఏదైతే చెప్పి వెళ్లాడో దానిని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. చిన్న విషయం లేదు పెద్ద విషయం లేదు ప్రతి దానికి కొట్టేసుకుంటున్నారు. గొడవలు బాగా పెరిగిపోయాయి. అందరూ స్ట్రాటజీ అనే పేరుతో వివాదాలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరికి వారు ది బెస్ట్ అనిపించుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. కెమెరా, స్క్రీన్ […]