నాలా ఏడు వేల మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను సంతోష పెట్టడానికి నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వాళ్లు నాలాతో ఎంతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. తమ విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
వారిద్దరికీ ఆరేళ్ళ క్రితం పెళ్లయ్యింది. కొన్నేళ్ల పాటు వీరి కాపురం బానే సాగింది. విడాకులు కూడా తీసుకున్నారు. కట్ చేస్తే భర్త ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. కొన్ని రోజులకు అతను చనిపోలేదని తెలిసి షాక్ అయ్యింది. అంతేకాదు వేరే అమ్మాయితో కలిసి జీవిస్తున్నాడని తెలిసింది. దీంతో ఆ భార్య ఏం చేసిందంటే?
ఉద్యోగాల కోతలు పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. కంపెనీ సిబ్బందిలో సుమారు 85 శాతం మందిని తొలగిస్తున్నట్లు ఓ దిగ్గజ కంపెనీ గురువారం ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు 675 మంది రోడ్డున పడనున్నారు. ఆ కంపెనీ ఏంటి..? ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా గన్ కల్చర్ పడగవిప్పుతుంది. చోటా మోటా నేరగాళ్లు సైతం గన్స్ వాడుతూ హల్ చల్ చేస్తున్నారు. సాధారణంగా సినీ, రాజకీయ, బడా వ్యాపారుల వద్ద లైసెన్స్ ఉన్న గన్స్ ఉంటాయి.. కానీ ఈ మద్య కొంతమంది అక్రమఆయుధాలు సప్లై చేసేవారి వద్ద లైసెన్స్ లేని గన్స్ కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే.
9 నెలల గర్భంతో ఉన్న నిండు చూలాలు ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అందరికీ విదితమే. పనులు చేయడం పక్కనపెడితే.. కాలు తీసి కాలు పక్కన పెట్టాలన్నా ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారు. అలాంటిది అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం పరుగు పోటీలో పాల్గొని సత్తాచాటింది. ఆగకుండా మైలు దూరం పరుగెత్తి సరి కొత్త రికార్డును సృష్టించింది. ఆమె ఈ నిర్ణయం తీసుకుంది..? ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఓ దుర్మార్గుపు తండ్రి ఎవరూ ఊహించిన దారుణానికి పాల్పడ్డాడు. తన కూతుళ్ల బాత్రూమ్ ల్లో సీసీ కెమెరా అమర్చి ఏకంగా 900పైగా అశ్లీల వీడియోలు రికార్డ్ చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచనలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఈ విశ్వంలో ఎన్నో వింతలూ విశేషాలు దాగి ఉన్నాయి. అప్పుడప్పుడు ఆకాశంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. వింతైన ఆకారాలు.. ఆకాశం ఒక్కసారిగా రంగుమారిపోవడం.. పట్టపగలే దట్టమైన మేఘాలు అల్లుకొని చిమ్మచీకటి కావడం.. ఆకాశంలో కాంతిపుంజాలు మెరవడం లాంటి జరుగుతుంటాయి.
విదేశాల్లో భారతీయులపై దాడులు జరగడం గత కొంతకాలంగా పెరుగుతోంది. ఎలాంటి కారణం లేకుండానే ఇండియన్స్‌పై కొందరు దుండగులు దాడి చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. భారతీయ నటుడిపై అమెరికాలో కత్తితో దాడి జరిగింది. ఆ వివరాలు..