సాధారణంగా కొబ్బరి కాయ కొట్టక మనం ఏం చేస్తాం? కొబ్బరి తిని, చిప్ప పడేస్తుంటాం. కానీ ఇక మీదట అలా చేయకండి.. ఎందుకంటే కొబ్బతి చిప్ప ఖరీదు 3,000 రూపాయలట. అయినా కొబ్బరి చిప్పలతో ఏం చేస్తారు. వీటికి అంత డిమాండ్ అందుకు అనేగా మీ డౌట్..! అయితే ఈ వీడియో చూడండి.
ప్రైవేట్ టెలికాం సంస్థలు రీఛార్జి ప్లాన్స్ ధరలు పెంచతూ వినియోగాదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయినటువంటి BSNL.. కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థలతో పోటీగా నిలబడేందుకు కొత్త ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ప్రైవేట్ టెలికాం సంస్థలు అందించిన ప్లాన్స్ రేటు ఎక్కువగా ఉంటున్నాయి. వ్యాలిడిటీ కూడా 28 రోజులకే పరిమితం. అయితే BSNL కొన్ని షరతులతో రూ.197కే 150 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్ […]
ప్రముఖ కమ్యునికేషన్ సంస్థ వాట్సప్ తన యూజర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. వాట్సప్ యూపీఐ లావాదేవీలు చేసేందుకు వీలు కల్పించిన విషయం తెలిసిందే. 2020 నవంబర్‌లో కొందరికి మాత్రమే పేమెంట్స్ ఆప్షన్ ఇచ్చిన కంపెనీ ఇప్పుడు అందరికీ ఆ అవకాశం కల్పిస్తోంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రచారాలు కూడా బాగానే చేస్తోంది. మరి ఆ క్యాష్ బ్యాక్ పొందాలంటే ఏం చేయాలి.. ఎలా ఆ క్యాష్ బ్యాక్ వస్తుందో చూద్దాం. రూ.255 వరకు క్యాష్ బ్యాక్.. […]
పెరిగిన బంగారం 10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది 10గ్రా 24 క్యారెట్ 90 రూపాయలు పెరిగింది.. 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,800. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,950. 1కిలో వెండి 76,200 బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాముకు 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 9 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ […]
బిజినెస్ డెస్క్- భారత్ లో అత్యంత ధవంతుడు ఎవరంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే ఆగర్బ శ్రీమంతుడు ముఖేష్ అంబానీ అని అందరికి తెలుసు. రిలయన్స్ సంస్థకు ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా చాలా గొప్ప పేరు ఉంది. ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ 13 వ స్తానంలో ఉన్నారు. ముఖేశ్ సంపద విలువ దాదపు 5 లక్షల కోట్ల రూపాయల పైనే ఉంటుందని అంచనా. […]
బిజినెస్ డెస్క్- బ్యాంకులు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాయో ఎవ్వరికి తెలియదు. కరోనా కష్టకాలంలో బ్యాంకులు సైతం ప్రజలపై భారం వేస్తున్నాయి. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కస్టమర్లపై ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థ ఎస్ బీఐ చార్జీల మోత మోగిస్తోంది. భారతీయ స్టేట్ బ్యాంకు సర్వీస్ చార్జీలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎస్బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ కలిగిన వారిపై చార్జీల భారం పడబోతోంది. ఎస్‌బీఐ కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 […]
బిజినెస్ డెస్క్- ఈ ప్రపంచంలో డబ్బులు చాలా మంది సంపాదిస్తారు. ఐతే సంపాదించిన సంపదను కాపాడుకోవడం, అవసరానికి మాత్రమే సరైన పద్దతిలో ఖర్చు చేయడం, సంపాదించిన డబ్బులను అనువైన రంగాల్లో పెట్టుబడిగా పెట్టడం ఇవన్నీ అనుభవంతో అలవాటువుతాయి. లేదా అర్ధిక రంగానికి చెందిన నిపుణుల సలహాల ద్వార తెలుసుకోవాలి. కష్టపడి సంపాదించిన డబ్బును సరైన మార్గంలో ఉపయోగించకపోతే సమయం, డబ్బు వృధా అయిపోతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా జాగ్రత్త చేసుకోవాలో అవగాహన […]
ఈ రోజు బంగారం ధరలో మార్పు లేదు తగ్గిన వెండి ధర 22 క్యారెట్ 10గ్రా బంగారం 45,600. 24 క్యారెట్ 10గ్రా బంగారం 49,750. 1కిలో వెండి 76, 400 బిజినెస్ డెస్క్- ఈ రోజు శుక్రవారం బంగారం ధరలు తటస్థంగా ఉన్నాయి. గురువారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ తో పాటు, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 45 […]