16 రూపాయలకే టికెట్ బుక్ చేసుకోవచ్చు. లక్కీ విన్నర్ లక్ష రూపాయల జాక్ పాట్ కొట్టచ్చు. బస్సు ఆలస్యమైనా, క్యాన్సిల్ అయినా టికెట్ డబ్బులతో పాటు అదనంగా 50 శాతం వరకూ పొందవచ్చు. ఈ ప్రయోజనాలు, ఆఫర్లు ఇస్తున్న కంపెనీ ఏదంటే?
ప్రజా రవాణాలో ఆర్టీసీ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఉద్యోగస్థుల కు ఆర్టీసీ బస్సులు లేకపోతే చాలా కష్టం అవుతుంది. మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే నమ్ముతుంటారు. వాటిలో వారికి ప్రత్యేక సీట్లు మాత్రమే కాదు.. రక్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు మహిళల కోసం టీఎస్ ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది.
ఊరు వెళ్లాలని టికెట్ బుక్ చేసుకున్నారు. కానీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. టికెట్ క్యాన్సిల్ చేద్దామంటే డబ్బులు పూర్తిగా రావు. బస్ ఆపరేటర్లు ఛార్జీలు విధిస్తారు. విమానం టికెట్ కొన్నా ఇదే పరిస్థితి. అయితే ఇక నుంచి ఆ బాధలు ఉండవు. ఇలా చేస్తే టికెట్ క్యాన్సిల్ చేసినా మీ డబ్బు మీకు పూర్తిగా వచ్చేస్తుంది. అదెలాగో మీరే చూడండి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం షురూ అయిపోయింది. హైదరాబాద్ మహా నగరం ఇప్పటికే బోసిపోయినట్లుగా కనిపిస్తోంది. అంతా పండగకు ఊర్లు వెళ్లడం మొదలు పెట్టేశారు. ఇప్పటికే సగం సిటీ ఖాళీ అయిపోయింది. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు అన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ, రైల్వేతో పాటుగా ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఫుల్ రష్ గా ఉన్నాయి. ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ 3 వేల […]