సాధారణంగా హెడ్ ఫోన్స్ ను హాయిగా మ్యూజిక్ ఎంజాయి చేయడానికి ఉపయోగిస్తారు. వీటి వాడకం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. అయితే హెడ్ ఫోన్స్ అతిగా వినియోగిస్తే ప్రాణానికి ప్రమాదం అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటి వాడకం వల్ల ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయంటారు. కానీ అదే హెడ్ ఫోన్స్ బుల్లెట్ నుంచి ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఈఘటన అమెరికాలు చోటుచేసుకుంది. Enough_Dance_956 అనే పేరుతో ఉన్న […]
డ్రాగన్ కంట్రీ చైనా ఎప్పుడూ ఇండియా సరిహద్దులను ఆక్రమించు కోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే రీసెంట్ గా మరో దుస్సాహసానికి పాల్పడింది చైనా. ఇండియా సరిహద్దులోకి బలగాలను వేగంగా తరలించేందుకు తగిన వనరులను సిద్ధం చేసుకుంటున్న డ్రాగన్ ఆ దిశగా కార్యాచరణ కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్ కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ ను ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు […]