హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం చేసుకునే మనం.. ఎప్పుడో పండగకు ఊరు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అలాంటిది దేశం కోసం ఆలోచించే సైనికులు సరిహద్దుకు వెళ్లేముందు తమ కుటుంబాన్ని చూసి ఎంత విలవిలలాడిపోతారో కదా. అందులోనూ అప్పుడే పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి ఎవరికీ వెళ్లాలనిపించదు. కానీ ఒక మహిళా జవాన్ దేశం కోసం ఆలోచించి తన పసి బిడ్డను వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరారు. వెళ్లే ముందు తన కూతుర్ని చూసి ఏడ్చేశారు.
దేశ రక్షణ కోసం సరిహద్దులో వేలాది మంది సైనికులు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. దేశ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటారు. నిత్యం అనుమానస్పదంగా ఏమి కనిపించిన వెంటనే స్వాధీనం చేసుకుంటారు. ఒక్కొక్కసారి అనుమానస్పందా వచ్చిన వాటిలో పేలుడు పదార్థాలు సైతం లభిస్తుంటాయి. తాజాగా దేశ సరిహద్దుల్లో ఓ షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లు అప్రమత్తం అయ్యారు. నదిలో కొట్టుకువచ్చిన నాలుగు ప్లాస్టిక్ క్యాన్ల […]
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’తో జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ వచ్చింది. నాలుగేండ్ల పాటు ప్రేక్షకులకు వెయిట్ చేయించిన ఈ మల్టీస్టారర్ చిత్రం రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇంకా ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ మ్యానియా ఏ మాత్రం తగ్గలేదు. రామ్ చరణ్ […]