వయసు పదేళ్లే. కానీ సమాజం కోసం తనవంతుగా ఏదో చేయాలని భావించాడా పిల్లాడు. దీంతో సాహసయాత్రకు పూనుకున్నాడు. ఇంతకీ ఆ బాలుడేం చేశాడంటే..!
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో.. సగటు ఉద్యోగి పరిస్థితి ఓ యంత్రంలా తయ్యారు అయ్యింది. అయితే తాజాగా పలు కంపెనీలు వారానికి 4 రోజులే పని చేయించుకుని 3 రోజులు సెలవులు ఇవ్వనున్నాయి. వినడానికి ఎంతో సంతోషంగా ఉన్న ఈ వార్త గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మీకు.. మీ ప్రేమించే వారికి కూడా అని, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, ధూమ పానం చేయకండి, చేయించకండి అంటూ సినిమా థియేటర్లలోనూ, ప్రతి సినిమాకు ముందు ప్రజా సంక్షేమార్థం భారత ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. ఎంటర్ టైన్ మెంట్ కోసం సినిమాకు వచ్చిన వారంతా, ఈ ప్రకటనలను జోక్ గానో, లేక మీమ్స్ రూపంలో చేసి.. తమ సరదాను తీర్చుకుంటారు. ఇంతా చెబుతున్నప్పటికీ .. బహిరంగ ప్రాంతాల్లో స్మోకింగ్ చేయడం మానేయరు. […]
కామాంధుల అకృత్యాలను అద్దం పట్టే వార్త ఇది. బ్రిటన్ కు చెందిన డేవిడ్ పుల్లర్ అనే కీచకుడు, గతేడాది ఇద్దరు మహిళలను హత్య చేసి, మార్చురీలలోని 23 శవాలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తరువాత అతడు నేరాన్ని అంగీకరించడంతో ఇప్పటికీ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే ఈ కేసులో ఇంకా విచారణ సాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికప్పుడు అతని నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నించగా, భయంకరమైన విషయాలు బయటకొచ్చాయి. డేవిడ్ ఫుల్లర్ […]
భారతదేశ చరిత్రలోనే కాక.. ప్రపంచ చరిత్రలో కూడా కోహినూర్ వజ్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ వజ్రం కోసం యుద్ధాలు.. భారీ ఎత్తున రక్తపాతం జరిగింది. చారిత్రక నేపథ్యమే కాక భారీ విలువ కలిగిన కోహినూర్ వజ్రం ప్రస్తుతం బ్రిటన్ రాజవంశం దగ్గర ఉంది. రాణి ధరించే కిరీటంలో చిక్కుకుపోయింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. కోహినూర్ వజ్రం ప్రస్తావన మరోసారి తెర మీదకు వచ్చింది. మనవాడే ప్రధాని […]
రిషి సునాక్.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు ఈయన ఒక హీరో. ఎందుకో మీకు తెలుసు. బ్రిటన్ దేశానికి ఆయనిప్పుడు ప్రధాని. భారతీయ మూలాలు ఉన్నటువంటి హిందూ వ్యక్తి రిషి సునాక్ ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన ఒక్కసారిగా ట్రెండింగ్ అయిపోయారు. ఎంతలా అంటే రిషి సునాక్ కులం ఏమిటి? అని గూగుల్ లో తెగ సెర్చ్ చేసేంత. ఈయన భారతదేశంలో పుట్టనప్పటికీ, ఆయన పూర్వీకులు మాత్రం ఇక్కడే […]
భారత మూలాలున్న రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకప్పుడు 200 సంవత్సరాల పాటు ఏకధాటిగా మనల్ని పాలించిన దేశానికి నేడు.. భారత సంతతి వ్యక్తి ప్రధాని కావడం పట్ల భారతీయుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం ఇలాంటి ఓ రోజు వస్తుందని ఎవరైనా ఊహించారా.. జీవితం అంటేనే ఇది.. ఊహించని అద్భుతాలు అనేకం చోటు చేసుకుంటాయి అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఇక రిషి సునాక్ బ్రిటన్ […]
బ్రిటన్.. ఒకప్పుడు రవి అస్తమించని సామ్రాజ్యంగా ఎదిగి.. ప్రపంచ దేశాలన్నింటిని పాలించింది.. శాసించింది. ఇక భారతదేశాన్ని సుమారు 200 ఏళ్ల పాటు పాలించింది. ఒకప్పుడు భారతీయులు అంటేనే చాలా చిన్నచూపు, చులకన భావం కలిగిన దేశానికి నేడు.. అదే భారతీయ మూలాలున్న ఓ హిందూ వ్యక్తి ప్రధానిగా ఎన్నికవ్వడం ఎంతటి విచిత్రమో కదా. దీపావళి పండుగ రోజే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో.. భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం రిషి సునాక్ ప్రస్థానం […]
ఆమె పేరు షీలా సెలియోనే. బ్రిటన్ లోని షేక్ హోమ్ ప్రాంతంలోని ఓ ప్లాట్ లో గత కొంత కాలం నుంచి ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ కనిపించకుండా పోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఆమె కట్టాల్సిన ఇంటి రెంట్ కూడా దగ్గరపడుతోంది. దీంతో ఓనర్ ఆమె గురించి చాలా రోజులు నుంచి ఎదురు చూశాడు. ఇక ఆమె రాకపోవడంతో ఆమె జమ చేసుకున్న సొసైటీ ఫండ్ నుంచి ఓనర్ నెల […]
సముద్ర గర్భంలో విలువైన సంపద ఉంటుందని మనం అంచనా వేయటం సహజం. ఇప్పటికీ పలు దేశాలు ఇలాంటి పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. ఇలా పరిశోధన చేస్తున్న దేశాల్లో ఒకటైన కొలంబియా ప్రభుత్వం.. రెండు శతాబ్దాల కిందట సముద్రలో మునిగిపోయిన రెండు నౌకలను గుర్తించింది. ఇందులో గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు తెలిసింది. 1708 సంవత్సరం, జూన్ 8న కొలంబియాలోని కార్టాజినా సముద్ర తీరంలో స్పానిష్, బ్రిటిష్ వారికి యుద్ధం జరిగింది. ఈ దాడుల్లో […]