పెళ్లి.. భారతీయ సనాతన సాంప్రదాయంలో మరచిపోలేని వేడుక. అందుకే ప్రతీ మనిషి జీవితంలో పెళ్లి అనేది ఓ మధురానుభూతి. ఇక తన జీవితంలోకి తాను కోరుకున్న వాడే వరుడుగా వస్తే.. తాను కోరుకున్న ఆనందమే తన కళ్ల ముందు ఉంటే.. ఇక ఆ ఆనందమే తన జీవితాంతం ఉంటుందని తెలిస్తే.. ఆ యువతి సంతోషానికి అవధులుండవ్! ఇక ఆసంతోషాన్ని తట్టుకోలేక ఏకంగా ఆ యువతి పెళ్లి పీటలపైనే వరుడికి ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియోనే నెట్టింట […]
స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో భలే సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటేనే సరదా, సందడి అనుకోండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉండటంతో, వివాహ వేడుకల్లో ఏంజరిగినా వెంటనే అందరికి చేరుపోతోంది. ప్రధానంగా వివాహ వేడుకలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, వధూ వరులను ఫ్రెండ్స్ ఆటపట్టించడం వంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి సన్నివేశాలను చూసేందుకు నెటిజన్లు చాలా బాగా […]