Brad Johnson: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని పొట్టన పెట్టుకుందో, ఎన్ని కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా చాలామంది సెలబ్రెటీలు కూడా ప్రాణాలను కోల్పోయారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే ఇంకా అక్కడక్కడ కరోనా మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో నటుడు కరోనా వైరస్ తో పోరాడి కన్నుమూశాడు. హాలీవుడ్ నటుడు బ్రాడ్ జాన్సన్ వైరస్‌తో పోరాడుతూ చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆ […]