ప్రస్తుతం పాక్ లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ లీగ్ లో తాజాగా ఓ పాక్ ప్లేయర్ ఉల్లంఘించిన నిబంధన మాత్రం చాలా సిల్లీగా ఉంది. ఈ విషయం మీకు తెలిస్తే కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్.. ఈ పేరు వినగానే ఆట కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయేమో? ఈ ఏడాది జరుగుతున్న లీగ్ లో వెలుగు చూస్తున్న వివాదాలు, సంఘటనలు చూసి క్రికెట్ అభిమానులు నోరెళ్లబెడుతున్నారు. ఒక్కరోజే జరిగిన రెండు ఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
చీకటి మయమైన ఢాకాలోని మీర్పూర్ స్టేడియం. కాసేపు ఆగిపోయిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఆఖరి లీగ్ మ్యాచ్.సెల్ ఫోన్లతో వెలుగులు నింపిన అభిమానులు.
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టీ20 లీగ్ లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. సునామీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఓ విండిస్ బ్యాటర్ బౌలర్లకు తన విశ్వరూపాన్ని చూపాడు. భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. 211 పరుగుల లక్ష్యాన్ని ఇంకో 10 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేశాడు. ఈ మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 27 సిక్సర్లు నమోదు అయ్యాయి. […]
క్రికెట్ లో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. భారీ సిక్సర్లు, కళ్లు మైమరిపించే క్యాచులు, ఆటగాళ్ల మధ్య గొడవలు, అంపైర్లు తప్పిదాలు.. ఇలా ఎన్నో సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. అంపైర్ చేసిన ఓ తప్పిదం.. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను, స్టేడియంలో మ్యాచ్ తిలకిస్తోన్న అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ.. అంపైర్ చేశాడంటే.. బంతి, బ్యాట్ తగిలినా వైడ్ ఇవ్వలేదు. ఈ ఘటన బంగ్లాదేశ్ వేదికగా జరిగే ‘బీపీఎల్’ లీగ్ […]
ఎప్పుడైతే ఇండియా IPL టోర్నీని ప్రారంభించిందో.. అప్పటి నుంచి చాలా దేశాలు ఇండియాను ఫాలో అయ్యి, టీ20 లీగ్ లను ప్రారంభించాయి. తాజాగా సౌతాఫ్రికా సైతం ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇప్పటికే కరేబియన్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియం లీగ్, బిగ్ బాష్ లీగ్ లు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టోర్నీల ద్వారా కొత్తకొత్త ప్లేయర్స్ వెలుగులోకి వస్తున్నారు. బ్యాట్ తో బంతితో విజృంభిస్తూ.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. కొందరు ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగితే.. మరికొన్ని సార్లు తమ జట్టులోని ఆటగాళ్లపైకే యుద్ధానికి దిగుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో సందర్భంగా ఫార్చ్యూన్ బారిషల్స్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ […]
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతోనే కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్‌సింగ్ పేరిట ఉంది. మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో యువీ కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు. ఇప్పటి వరకు అదే ప్రపంచ రికార్డు. ఇప్పుడు తాజా సునీల్ నరైన్ ఆడిన తుపాన్ […]
క్రికెట్ అంటేనే జెంటిల్‌మెన్ గేమ్. ఈ ఆటలో ఆటగాళ్లు చాలా క్రమశిక్షణతో మెలుగుతారు. అలాంటి ఆటకే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ షహజాద్. క్రికెట్ మైదానంలో సిగరేట్ తాగి కెమెరా కంటికి చిక్కి విమర్శల పాలయ్యాడు. అతని ప్రవర్తనతో ఆగ్రహించిన అధికారులు షహజాద్‌ను మందలించారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా శుక్రవారం ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో చోటు చేసుకుంది. శుక్రవారం కొమిల్లా విక్టోరియన్స్, మినిస్టర్ గ్రూప్ ఢాకా […]