దేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందుతున్నా.. కుల, మతాల పేరిట కోట్లాటలు జరుగుతూనే ఉన్నాయి. నగరాలతో పోలిస్తే, గ్రామాల్లో కుల రక్కసి కోరలు చాచుతూనే ఉంది. కులాల పేరుతో కొన్ని కొన్ని ఊర్లు, నగరాలు కుంపటిని రగుల్చుకుంటున్నాయి. అగ్ర కులాల ఆధిపత్య పోరులో అణగారిన వర్గాలు అందులో ఆహుతి అవుతున్నాయి. బావిలో నీరు తాగకూడదని, తమ ఇళ్లల్లోకి రాకూడదని, అగ్ర కులానికి చెందిన అమ్మాయిలు, అబ్బాయిలతో స్నేహం, ప్రేమించడం చేయకూడదన్న ఆంక్షలు వేస్తుంటారు. వారిని కాదని […]
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీలో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. అయితే దక్షిణాదితో పోలిస్తే.. బాలీవుడ్లో ఇది కాస్త ఎక్కువగా ఉంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్లో వచ్చిన స్టార్ మీరో చిత్రాలన్ని బాయ్‌కాట్ బారిన పడ్డవే. తాజాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన విజయ్ దేవరకొండ సినిమా కూడా బాయ్‌కాట్ బెదిరింపులు ఎదుర్కొంది. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా సహ నిర్మాత అయిన కరణ్ జోహార్‌పై బాలీవుడ్ ప్రేక్షకులకున్న ఆగ్రహం. ఆ ఎఫెక్ట్ […]
సాధారణంగా ఇండస్ట్రీ బయట ఏదైనా ఇష్యూ జరుగుతుందంటే దాని గురించి కొంతకాలం స్పందించకపోవడం బెటర్ అని కొందరు అంటుంటారు. మరికొందరు స్పందించి ఏదొకటి నోరుజారడం వల్ల సమస్యలలో చిక్కుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్.. ఇలాంటి సమస్యలోనే చిక్కుకుందనే చెప్పాలి. కొద్దిరోజులుగా బాలీవుడ్ లో ‘బాయ్ కాట్’ ఏ స్థాయిలో ఉదృతం అవుతుందో చూస్తూనే ఉన్నాం. కొందరి సినిమాలు నోటి దురుసు వలన బాయ్ కాట్ అయ్యాయి. ఇంకొందరి సినిమాలు కంటెంట్ లేనందువలన బాయ్ […]
సినిమా హిట్ కావాలంటే స్టోరీలో దమ్ముండాలి. లేదంటే సినిమాలో స్టార్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ అయినా ఉండాలి. అప్పుడే సినిమాపై బజ్ పెరిగి కలెక్షన్స్ వస్తాయి. కానీ సోషల్ మీడియా, ఓటీటీ వాడకం పెరిగిన ఈ రోజుల్లో బాయ్ కాట్ ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న చిన్నరీజన్స్ కే.. బాయ్ కాట్ అని ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఈ బాయ్ కాట్ ట్రెండ్ అంటే ఏంటి? దీని వల్ల సినిమా ఫలితాలు తారుమారు అవుతాయా? లాంటి మరిన్ని వివరాల్లోకి […]
ఈ మధ్య బాయ్‌కాట్ బాలీవుడ్ అనే ట్రెండ్ మరీ ఎక్కువైంది. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. సోషల్ మీడియా మొత్తం బాయ్‌కాట్ బాలీవుడ్ మూవీ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమాలు రిలీజవుతున్నప్పుడు కూడా ఇలానే బాయ్‌కాట్ అంటూ ట్రెండ్ చేశారు. దీనిపై ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు స్పందించారు. అయినప్పటికీ ట్రెండ్ మారలేదు. ఇది ఆ సినిమాలపై బాగా […]
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన కొత్త సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’. ఆగష్టు 11న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఆమిర్ ఖాన్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా సినిమాకు మధ్య గ్యాప్ తీసుకున్నప్పటీకీ, ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తుంటాడు. ఇక ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాతో కూడా మంచి హిట్ కొడదామని చూస్తూ ప్రమోషన్స్ ముమ్మరంగా చేస్తున్నాడు. ఈ […]
భారతీయ సినిమా అంటే.. ఒకప్పుడు బాలీవుడ్ అని భావించేవారు. కానీ కరోనా తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వచ్చిన సినిమాలు వచ్చినట్లే ప్లాఫ్ టాక్‌తో వెనుదిరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ఈ క్రమంలో ప్రసుత్తం బాలీవుడ్ ఆశలన్ని.. అప్‌కమింగ్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర మీదనే ఉన్నాయి. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మస్త్ర […]
2005లో విడుదలైన ‘వాహ్!! లైఫ్ హో తో హసీ’ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన రాధిక బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాదిలోనూ గుర్తింపు తెచ్చుకుంది. మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. అజయ్ దేవగన్ “పార్చ్డ్” చిత్రం నుండి లీకైన పిక్స్ లో అదిల్ హుస్సేన్, తన్నిష్ఠ ఛటర్జీలతో రాధిక రొమాంటిక్ గా కనిపించే సన్నివేశాలు […]