హైదరాబాద్ లో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు ఓ వ్యక్తిని కొందరు దుండగులు కంట్లో కారం పోసి కత్తులతో నరికారు. ఈ దుండగుల దాడిలో ఆ వ్యక్తి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అయితే ఆ వ్యక్తిని ఎందుకు చంపారు? ఈ ఘటనలో అసలేం జరిగిందనే మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తిలో మహమ్మద్ […]
కొత్తగా పెళ్లైన ప్రతీ స్త్రీ అమ్మతనం కోరుకుంటుంది. అదీకాక అమ్మతనంతోనే స్త్రీకి పరిపూర్ణత్వం కూడా లభిస్తుందనేది అనాదిగా వస్తున్న మాట. తాజాగా అలాంటి అమ్మతనాన్నే కోరుకుంది పెళ్లై నాలుగు నెలలు అవుతున్న ఓ స్త్రీ. కానీ దానికి అడ్డు చెప్పాడు భర్త. కొన్ని రోజుల తర్వాత పిల్లలు కనడం గురించి ఆలోచిద్దాం అని భర్త సర్ది చెప్పుకుంటూ వచ్చాడు. దాంతో మనస్థాపానికి గురైన ఆ యువతి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా కలకలం రేకెత్తించిన ఈ సంఘటన […]
హైదరాబాద్ లో జిమ్ సెంటర్ ను నడిపిస్తున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. జిమ్ కు వచ్చిన ఓ బాలికతో గత కొంత కాలంగా స్నేహంగా మెలిగాడు. ఇక ఇంతటితో ఆగని ఆ జిమ్ ట్రైనర్ ఆ బాలికతో సన్నిహితంగా మెలిగాడు. కానీ ఆ బాలికకు అతడి ప్రవర్తనపై ఎలాంటి అనుమానం రాలేదు. అలా కొన్నిరోజుల గడిచిన తర్వాత జిమ్ ట్రైనర్ చేసిన పని తెలిసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. దీంతో ఏం చేయాలో అర్థం […]
నవ మోసాలు మోసి, కనిపెంచిన తల్లికి వృద్ధాప్యం రాగానే తమకు బరువుగా భావిస్తున్నారు కొందరు పుత్రరత్నాలు. తాము అర్థాకలితో ఉంటూ పిల్లలకు మాత్రం కడుపు నిండా ఆహారం అందిస్తుంటారు తల్లిదండ్రులు. రేయింబవళ్లు కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసి.. ఓ ఇంటి వారిని చేస్తారు. ఇంతాల తమ జీవితానికి ఆధారమైన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రాగానే బిడ్డలు భారంగా భావిస్తున్నారు. నేటికాలంలో కొందరు కుమారులు తల్లిదండ్రులపై కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. అంతేకాక తమను పెంచి పెద్ద చేసిన తల్లిని పోషించే […]
వాళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ప్రాణం. ఎలాంటి గొడవలు రాకుండా ఎంతో సంతోషంగా జీవించేవారు. ఇక కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. కొడుకుని గొప్ప చదువులు చదివించి చివరికి ప్రయోజకుడిని చేశారు. కుమారుడు హైదరాబాద్ లోని ఓ మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఇక కొత్త సంవత్సరం రోజు కుమారుడిని చూసేందుకు వెళ్లిన తల్లిదండ్రులు ఊహించని ప్రమాదంతో ఇద్దరూ ప్రాణాలు […]
హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వ్యభిచార ముఠాలు చడి చప్పుడు కాకుండా వ్యభిచారం నడిపిస్తున్నాయి. తాజాగా బొయిన్ పల్లిలోని కంటోన్మెంట్ పరిధిలోని ఓ అపార్ట్ మెంట్ లో హైటెక్ వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యభిచారం గృహ నిర్వాహకుడు ఎండీ అజీజ్, ప్రదీప్, విటుడు సుబ్రహ్మణ్యంతో పాటు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇక నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ4 […]