అసెంబ్లీ ఎన్నికల వేల బోణీ కపూర్ కారులో భారీగా వెండి వస్తువులు పట్టుబడటం కలకలం రేపుతోంది. మొత్తం ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఇన్ని కిలోలు పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
‘‘నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్’’ భవన ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ హాజరయ్యారు. ఓ సందర్భంగా ఓ ఆయన ఓ మోడల్‌తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈసారి ఆమె ఒక్కరే రాలేదు. ప్రియుడు శిఖర్‌తో కలసి వెంకన్నను దర్శనం చేసుకున్నారు. మిగతా వివరాలు మీ కోసం..
ఒక ప్రముఖ నిర్మాత కూతురు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ ఫొటోను అందరితో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మిగిలిన వివరాలు..
తమిళ, తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు అజిత్ కుమార్. తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన వారిలో విజయ్, అజిత్ పోటా పోటీగా నిలుస్తారు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో తెలుగు హీరోగా పరిచయం అయినప్పటికీ తమిళ నాట మంచి విజయాలు అందుకొని అక్కడే స్థిరపడ్డాడు. తన సహనటి షాలినిని 2000 సంవత్సరంలో పెళ్ళి చేసుకున్నాడు. స్టార్ హీరో […]
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ హీరో విజయ్, అజిత్ కి వచ్చింది. ఈ ఇద్దరు హీరోలు నటించిన చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. అజిత్ నటించిన తెగింపు, విజయ్ నటించిన వారసుడు తమిళ నాట మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. అజిత్ నటించి తునిపు తెలుగు లో తెగింపు పేరుతో సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైంది. మాస్ హీరోగా తమిళ నాట అజిత్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. […]
సినీ ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకొని కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటి శ్రీదేవి. బాలనటిగా కెరీర్ ఆరంభించి.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి బాలీవుడ్ కి చెందిన నిర్మాత బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ అక్కడే స్థిరపడిపోయింది. ఈ దంపతులకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ లు జన్మించారు. జాన్వీ కపూర్ ని స్టార్ హీరోయిన్ గా చూడాలన్న కోరిక శ్రీదేవికి ఉన్నప్పటికీ.. ఆ కోరిక […]
జాన్వీ కపూర్.. బోనీ కపూర్- శ్రీదేవీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. బాలీవుడ్ వరుస సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులు, ఫొటో షూట్‌లు, జిమ్ వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అటు ఎంత మోడ్రన్ గా ఉంటుందో అంతే సంప్రదాయంగానూ ఉంటుంది. ముంబైలో సినిమాలు, షూటింగ్స్ అంటూ ఎంత బిజీగా ఉన్నా కూడా ఏటా తిరుమలకు తప్పకుండా వస్తుంటుంది. తిరుమలకు […]
అలనాటి అందాల తార.. అతిలోక సుందరి నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ షో చేస్తూ కుర్రాల మతులు పోగొడుతుంది. బాలీవుడ్ లో దడక్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస సినిమాలలో బాగా బిజీగా మారింది. జాన్వీ కపూర్ ఓ రియాల్టీ […]
దేశంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ది చెందుతుంతో దాంతో పాటు సైబర్ దోపిడీలు కూడా బాగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ వాడుతూ ఉన్నచోటి నుంచే డబ్బు దోచుకున్నారు సైబర్ కేటుగాళ్లు. ఈతరహా చోరీల వల్ల సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కి సంబంధించిన క్రెడిట్ కార్డు ద్వారా లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్ళు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ ద్వారా దుండగులు మూడు […]