ఈ మధ్యకాలంలో గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. అయితే తాజాగా ఓ రైతు పొలంలోనే గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అతడి మృతితో భార్య, పిల్లలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు.
చెట్టంత ఎదిగిన కొడుకు తల్లిదండ్రుల కళ్లముందే కుప్పకూలి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది. తాజాగా అదే జరిగింది ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో. ఆ యువకుడి మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అసలేం జరిగిందంటే?
తెలంగాణలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈమధ్యే అంబర్పేట్లో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడికి దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనే రాష్ట్రంలో మరోచోట జరిగింది.
కొందరు పడక సుఖం కోసం వావివరసలు, ఇంకిత జ్ఞానం వదిలేసి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దొరికే దాకే దొర అన్నట్లు నడిచినంత కాలం వారి వ్యవహారాలను కొనసాగిస్తున్నారు. ఎవరికైనా తెలుస్తుందేమో అనే భయంతో హత్యలు కూడా చేస్తున్నారు. ఆ జాబితాలో కట్టుకున్న భర్త/భార్య/కన్నపిల్లలు ఎవరున్నా కాటికి పంపడమే. అలా ఓ మహాతల్లి తండ్రిలాంటి మామతో పక్క పంచుకుంది. భర్త లారీ, ఆటో తోలుతూ కుటుంబాన్ని పోషిస్తుంటే.. భార్యేమో భర్త తండ్రితోనే పడక సుఖాలు తీర్చుకుంటోంది. ఓ రోజు ఇద్దరూ […]