ఈ మధ్యకాలంలోని యువత చెడు దారుల్లో వెళ్తూ నానా హంగామా క్రియేట్ చేస్తున్నారు. పాశ్చత్య పోకడలను అలవాటుగా మార్చుకుని ఇదే కొత్త సంస్కృతి అంటూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ మధ్య అమ్మాయిలు కూడా మద్యం తాగడం ఓ ఫ్యాషన్ గా మారిపోతుంది. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అయితే ఈ కల్చర్ మరీ ఎక్కువ. ఇక పబ్బులు అంటూ అంత గబ్బు గబ్బు చేస్తూ చివరికి కటకటాల పాలవుతున్నారు. అచ్చం ఇలాగే హద్దులు దాటి నడి […]