సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీ, నటులు చాలా బిజీ బిజీగా గడుపుతుంటారు. దాంతో కాస్త గ్యాప్ దొరికితే రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది సెలబ్రిటీలు వెకేషన్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా మల్దీవులకు వెళ్తుంటారు. కొన్ని రోజుల క్రితం రష్మికా మందన్నతో పాటుగా రౌడీ హీరో విజయ్ మల్దీవులకు వెళ్లిన ఫొటోలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ కూడా మల్దీవుల్లో వెకేషన్ ను […]
బుల్లితెర మీద మోస్ట్ రొమాటింక్, లవబుల్ కపుల్ ఎవరైనా ఉన్నారు అంటే అది సుధీర్-రష్మీ జోడి. పదేళ్ల క్రితం ఈ జోడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏళ్లు గడుస్తున్న కొద్ది వారి మధ్య కెమిస్ట్రీ పెరుగుతూ వచ్చింది. ఒకానొక దశలో.. వీరద్దరూ నిజంగా లవర్స్.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని.. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే తాము అలా కనిపిస్తామని చెప్పుకొచ్చారు. అయినా సరే […]
బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా విరామం లేకుండా కొనసాగుతున్న కామెడీ షోలలో ‘జబర్దస్త్’ ఒకటని అందరికీ తెలిసిందే. దాదాపు ఈ తొమ్మిదేళ్లలో ఎన్ని షోలు వచ్చిపోయినా జబర్దస్త్ ఒక్కటే ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తోంది. అయితే.. జబర్దస్త్ లో ఎన్ని మార్పులు జరిగినా యాంకర్ మాత్రం ఎప్పుడూ మారలేదు. ఆఖరికి యాంకర్ అనసూయ షో నుండి వెళ్ళిపోయినా.. యాంకర్ రష్మీనే అటు జబర్దస్త్ ని, ఇటు ఎక్సట్రా జబర్దస్త్ ని మేనేజ్ చేస్తూ వచ్చిందే గానీ, […]
యాంకర్ రష్మీ.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక యాంకరింగ్ లోకి రాక ముందు నుంచే సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు సైతం చేసింది. అయితే జబర్దస్త్ తోనే రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనే చెప్పాలి. దాంతోనే వరుసగా సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. గంటూర్ టాకీస్ మూవీతో తొలిసారిగా వెండితెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో రష్మీ తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు […]
యాంకర్ రష్మీ పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది సుడిగాలి సుధీర్. ‘జబర్దస్త్’ షోతో మొదలైన వీరి జర్నీ.. ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమా స్నేహమా అనేది ఇప్పటికీ టాప్ సీక్రెట్. ఇకపోతే రష్మీ.. యాంకరింగ్ తో పాటు అప్పుడప్పుడు హీరోయిన్ గానూ చేస్తూ ఉంటుంది. చాలా ఏళ్ల క్రితం ఆమె చేసిన ‘గుంటూరు టాకీస్’ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత పలు […]
బుల్లితెర మీద యాంకరింగ్ చేస్తూ.. మరో వైపు సినిమాల్లో నటిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది రష్మీ. యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్నప్పటికి.. వెండి తెర మీద మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేదు. గుంటూరు టాకీస్ సినిమా ఒక్కటే ఆమె ఖాతాలోని హిట్ సినిమా. ప్రస్తుతం బుల్లితెర మీద శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే.. నందుతో కలిసి బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమాలో నటించింది. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల మందుకు […]
రష్మి-సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీల్ మీద వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం.. వీరి మధ్య క్రియేట్ చేసిన లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. తొమ్మిదేళ్ల పాటు వీరు ప్రేక్షకులను ఆలరించారు. ఈ జంటను చూస్తే.. నిజంగా లవర్స్ అనే అనుకుంటారు. ఇక వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారు ఎంతో మంది ఉన్నారు. అయితే తెర మీద […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ గా సినిమాలు చాలానే రిలీజ్ అవుతున్నాయి. ఇదివరకు వారానికి రెండు లేదా మూడు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఎప్పుడైతే కరోనా కారణంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ నిలిచిపోయాయో.. ఆ తర్వాత నుండి ప్రతివారం నాలుగైదు సినిమాలు పోటీపడుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలైతే రెండు వారాలు గ్యాప్ తీసుకుంటున్నారు. కానీ.. మీడియం, చిన్న సినిమాల విషయానికి వచ్చేసరికి ఐదు సినిమాలకు మించి విడుదల అవుతుండటం గమనార్హం. ఇక నవంబర్ నెలలో తెలుగు సినిమాలు […]
సాధారణంగా థియేట్రికల్ రిలీజ్ కాబోయే సినిమాలకు సంబంధించి మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. స్టార్ హీరోల సినిమాల మేకింగ్ వీడియోలకంటే చిన్న సినిమాల మేకింగ్ వీడియోలు అప్పుడప్పుడు జనాలను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మేకింగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రష్మీ, నందుల మధ్య ఓ సీన్ కి సంబంధించి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సీన్ లో నందు, రష్మీ ఇద్దరూ యాక్టింగ్ లో లీనమైపోయి కనిపించారు. అయితే.. యాంకర్ […]
యాంకర్ రష్మీ.. సినిమా ప్రమోషన్లకు రాదు.. కనీసం ఫోన్ కూడా ఎత్తదు.. అని సింగర్ గీతామాధురి భర్త నందు తాజాగా రష్మీపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత అది ఫ్రాంక్ వీడియో అంటూ నందు చెప్పాడు. ఇక ఈ వివాదంపై తాజాగా రష్మీ మండిపడింది. అసలు ఫ్రాంక్ వీడియోలు చేయడం ఏంటి? వదిలేస్తే నా వాష్ రూమ్ లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారంటూ తీవ్ర స్థాయిలో మాటలతో విరుచుకుపడింది. దాంతో ఈ వివాదం […]