ప్రయాణికులు ప్రయాణించే విమానం, రైల్, బస్సు ఇతర ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్స్ కి తరుచూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం చూస్తుంటాం. బాంబు డిస్పోజనల్ స్క్వాడ్ తనీఖీలు చేసి ఏం లేదని చెప్పిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకుంటారు.
ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు కేసులు ఎక్కువయ్యాయి. రైళ్లు, విమానాలు, రద్దీ ప్రాంతాలు, సెలబ్రిటీల నివాసాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఆకతాయిల పనా.. నిజమైనదా అనే సందేహంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది.
జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు రావడం ఈమధ్య ఎక్కువైంది. తాజాగా ఒక పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. భయంతో విద్యార్థులందరూ స్కూలు విడిచి బయటకు పరుగులు తీశారు.
సాధారణంగా సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందినవారికి కొంతమంది అగంతకులు బాంబు బెదిరింపు కాల్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. బెదిరింపు కాల్స్ తర్వాత పోలీసులు ఎంక్వేయిరీలో అవన్నీ ఫేక్ అని తేలిపోతున్నాయి.
ఈ మద్య స్టార్ హీరోల ఇంటికి బాంబు బెదిరింపులు కామన్ అయ్యాయి. ఇప్పటికే కోలీవుడ్ లో రజినీకాంత్, అజిత్ వంటి పెద్ద హీరోల ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా పోలీసులు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అవి రాంగ్ కాల్స్ అని తేలిపోయాయి. తమిళ నటుడు దళపతి విజయ్ ఇంటికి మరోసారి బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో కూడా హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా […]