అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ప్రకృతి కన్నెర్ర చేయడంతో అమెరికా ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. గడ్డ కట్టే చలికి బయటకు రాలేక.. తినడానికి ఏమీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో కొన్ని అడుగుల లోతు మేర మంచు పేరుకుపోయింది. రోడ్లపై ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడంతో వాహనాలు ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. చాలా మంది వాహనదారులు కార్లలోనే చిక్కుకుపోతున్నట్లు అమెరికన్ అధికారి వెల్లడించారు. రెండు రోజులుగా ప్రజలు […]
మన దగ్గర శీతాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనిష్ట స్థాయికి పడిపోతాయి. దాంతో చలి పెరుగుతుంది. ఇక ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడతాం. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా.. సరే స్వెట్టర్, మాస్క్, మఫ్లర్ వంటివి వేసుకుని కానీ బయటకు రాము. శీతాకాలంలో మన దగ్గర కన్నా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ప్రభావం బాగా ఉంటుంది. దానికి తోడు పొగమంచు ఇబ్బంది పెడుతుంది. ఇక మన దగ్గర నమోదయ్యే ఉష్ణోగ్రతలు చూసి మనం వామ్మో […]