ప్రముఖ టీవీ షో నిర్మాతపై స్టార్ నటి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తనను తీవ్రంగా వేధించాడని.. దీంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
ఎంతోమంది సెలబ్రిటీలు ఈ ఏడాది మరణించారు. అభిమానులని శోకసంద్రంలో ముంచేశారు. టాలీవుడ్ లోనూ 2022లో చాలామంది చనిపోయారు. కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ, చలపతిరావు లాంటి ఎంతోమంది యాక్టర్స్ మరణించారు. ఇది ఒక్క తెలుగుకి మాత్రమే ఇతర ఇండస్ట్రీల్లోనూ పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా ఇలానే ఫ్యాన్స్ ని వదలివెళ్లిపోయారు. ఇక ఇప్పుడు కూడా ప్రముఖ నిర్మాత నితిన్ మన్మోహన్ గుండెపోటుతో కన్నుమూశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు ఆయనకు సంతాపం ప్రకటిస్తూ, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. […]