బాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఏకంగా స్పై యూనివర్స్ లోని రాబోయే మూవీలో నటిస్తున్నాడు. ఈ విషయమై ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
ఆమెని చూస్తే ఎల్లోరా శిల్పమే గుర్తొస్తుంది. అందానికి ఏకంగా గుడి కట్టేయొచ్చు బాబోయ్ అనేస్తారు. ఎందుకంటే అంతా బాగుంటుంది మరి. ఐటమ్ సాంగ్స్ తో యమ క్రేజ్ తెచ్చుకున్న ఈమె డ్యాన్స్ మెంటలెక్కిపోతారు. మరి ఇదంతా ఎవరి గురించో కనిపెట్టారా?
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కొంత మంది ఆ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. అయితే ఒక మహిళ అయ్యి ఉండి మిగతా మహిళను కించపరుస్తూ మాట్లడ్డం ఏంటని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కొత్త దుస్తులు కొనాలన్నా, ధరించాలన్నా పండుగలు, పుట్టిన రోజులు రావాల్సిందే. ఏడాది మొత్తంలో ఆరు జతల బట్టలు కూడా కొనేవారు కాదూ. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నం. నెలలోనే రెండు మూడు జతల బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మీ షో వంటి ఈ కామర్స్ సంస్థలు, ముగింట్లోకి డెలివరీ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక.. వీటి కొనుగోలు మరింత తేలికగా మారింది. ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడూ మారిపోతుండటంతో వాటిని […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సాధారణంగా అందరు తమ తమ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటారు. దీనికి సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా కానీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా […]
సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోపై మరో హీరో.. ఏదో ఒక సందర్భంలో ప్రశంసలు గానీ, విమర్శలు గానీ చేస్తుంటారు. ఇక మరికొంత మంది హీరోలు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నల్లో భాగంగా మరో హీరోపై తమ అభిమానాన్ని చాటి చెబుతుంటారు. ఇప్పుడు రామ్ చరణ్ పై ఉన్న తనకు ఉన్న అభిమానాన్ని ఇలాగే చెప్పాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ప్రస్తుతం షారుఖ్ నటించిన తాజా సినిమా పఠాన్. ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉండటంతో ప్రచార […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే నటీ, నటులు అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుంది. కొన్ని మూవీల్లో బోల్డ్ గా నటించాలి. మరికొన్ని చిత్రాల్లో చెల్లిగా, తల్లిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాల్సి వస్తుంది. కాదు నేను ఇలాంటి పాత్రలే చేస్తానని కూర్చుంటే ఇక ఆ నటీ, నటుడి సినీ కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఇలాంటి హద్దులు చెరిపేస్తానంటోంది సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ సోయగం. దాంతో ఈ […]
సినీ సెలబ్రిటీలకు ఉండే అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి తమ అభిమాన హీరో, హీరోయిన్ను కళ్లారా చూస్తే చాలు అనుకుంటారు. వాళ్లని కలవడం కోసం ఎంతో దూరం నుంచి వస్తారు. ఇక అభిమాన తారాలని దగ్గర నుంచి చూసినప్పుడు ఆ సంతోషంలో కొందరైతే ఏడ్చేస్తారు. ఇక తాజాగా ఓ విద్యార్థిని అయితే.. అభిమాన హీరోని చూసిన ఆనందంలో అతడి కాళ్లకు నమస్కారం చేసింది. ప్రతిగా ఆ హీరో కూడా సదరు ఫ్యాన్ కాళ్లు మొక్కి.. […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు చాలా మంది హీరోలు రకరకాల రంగాల్లో పనిచేసేవారు. అలా చాలీ చాలని జీతాలకు పనిచేస్తునే.. తమ ఫ్యాషన్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉండేవారు. ఎన్నో కష్టాలను ఓర్చుకుని, కడుపు మాడ్చుకుని ఇండస్ట్రీకి వచ్చానని.. తాను పడ్డ కష్టాల గూర్చి చెప్పుకొచ్చాడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. చాలీ చాలని శాలరీలు, ఒకే రూమ్ లో ఏడుగురు ఉండటం, డబ్బులు లేక పస్తులు ఉండటం లాంటి విషయాలను […]
దేశంలో ఏదైన ఉద్యమానికి మద్ధతు తెలుపుతూ.. లేదా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన వారికి దుండగుల నుంచి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు రావడం సహజమే. ఇలాంటి బెదిరింపులే తన కూతురికి వచ్చాయని స్టార్ డైరెక్టర్ సంచలన నిజాలను తాజాగా బయటపెట్టాడు. పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేఖంగా నా కూతురు ఉద్యమంలో పాల్గొనటంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని డైరెక్టర్ తెలిపాడు. అప్పటి నుంచి తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. దాంతో నాకు […]