పైన ఫొటోలో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన పాప స్టార్ హీరోయిన్. తెలుగులో కెరీర్ స్టార్ట్ చేసి, హిందీలో దున్నేస్తోంది. మరి ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కొంతమంది తమపట్ల అసభ్యంగా ప్రవర్తించారని.. తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అని చాలా మంది హీరోయిన్లు ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో ఆడవాళ్లే కాదు.. అప్పుడప్పుడు మగవాళ్లు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతున్నారని పలువురు నటులు తమ ఆవేదన వెల్లబుచ్చారు.
'ఛత్రపతి' రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయిపోయిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఈ మూవీ విడుదలకు ముందే ప్రపంచంలో ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్ సృష్టించాడు. ఆ విషయంలో నంబర్ వన్ గా నిలిచాడు.
అతడు హీరో కమ్ విలన్. ఓవరాల్ ఇండియా వైడ్ ఫేమస్ అయ్యాడు. సిక్స్ ప్యాక్ ఫిజిక్ మెంటైన్ చేసే ఈ నటుడు.. కొన్నేళ్ల నుంచి ఇండస్ట్రీకి చెందిన ఓ ముద్దుగుమ్మతో రిలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడామెకు బ్రేకప్ చెప్పేశాడు. ఇంతకీ ఏం జరిగింది?
Mallika Sherawat: కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంలా మార్చింది మాత్రం సినిమా ఫీల్డ్కి చెందిన వారే. హీరోయిన్గా అవకాశం ఇవ్వాలంటే సదరు అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వాలన్నది గ్లామర్ ఫీల్డ్‌లో ఒక భాగమైపోయింది. ఇష్టం ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఇష్టం లేనివాళ్ళు మాత్రం ఈ కంపు మాకొద్దని కాంపౌండ్ నుంచి వెళ్ళిపోతారు. కొంతమంది నటీమణులకి సినిమాల్లో అవకాశాలు రావడం లేదంటే దానికి కారణం.. టాలెంట్ లేకపోవడం కాదు, శరీరాన్ని తప్ప టాలెంట్‌ను గుర్తించే వాళ్ళు లేకపోవడం. […]
సినిమా తీయడం అనేది అంత ఆషా మాషి వ్యవహరం కాదు. సినిమా తెరకెక్కించాలంటే చాలా డబ్బు అవసరం అవుతోంది. దర్శకుని బట్టి, హీరోలను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అయితే చిత్ర బృందాలు వందల కోట్లు వెచ్చించి తమ సినిమాలోని సన్నివేశాలు అందంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధింత వ్యక్తి, శాఖల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. దీనికోసం కొంత మొత్తం లో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇండియన్ రైల్వే శాఖకు కూడా అలాగే […]
బాలీవుడ్ స్టార్స్ ప్రేమ, పెళ్లిలు మరియు విడాకుల విషయం నార్మల్ అయ్యింది. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్స్ విడాకులు తీసుకున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్న వారు విడాకులు తీసుకుని ఎవరికి వారు అన్నట్లుగా జీవితం సాగిస్తున్నారు. ఇప్పటికి కూడా బాలీవుడ్ స్టార్స్ పలువురు విడాకులకు సిద్దంగా ఉన్నారు.. ఇటీవలే కూడా కొందరు విడాకులు తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట విడిపోనుంది. బాలీవుడ్ ప్రముఖ ర్యాపర్, రోడీస్ ఫేమ్ రఫ్తార్, కోమల్ వోహ్రా […]
పలు సందర్భాల్లో అక్కడక్కడ సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా బాలీవుడ్ నటి దియా మీర్జాకు కూడా ఓ చేదు అనుభవం ఎదురైంది. మూడు గంటలపాటు విమానంలో చిక్కుపోయింది. ఆ సమయంలో ఆమెకు ఎలాంటి సహాయం అందలేదంటా. ఈ మాటలను స్వయంగా ఆమె ట్వీట్టర్ ద్వారా తెలియజేసింది.శనివారం తెల్లవారుజామున ఈ ట్వీట్ చేసింది. బాలీవుడ్ బ్యూటీతో పాటు పలువురు ప్రయాణికులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే..శుక్రవారం రాత్రి ముంబై నుంచి విస్తారా ఎయిర్ లైన్స్ కు […]
స్టార్స్, అభిమానుల మధ్య వారధిగా మారింది సోషల్ మీడియా. దీని వినియోగం పెరిగాక అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు స్టార్లు. తమ సినిమాలు, షూటింగ్ కు సంబంధించిన విషయాలనే కాక.. వ్యక్తిగత అంశాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియా వినియోగంలో ముందుంటాడు. తన సినిమాలకు, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. తాజాగా టైగర్ […]
బాలీవుడ్ పాపులర్ ప్రేమజంట రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటించిన సోషియో ఫాంటసీ మూవీ బ్రహ్మాస్త్ర. ఇటీవలే బ్రహ్మాస్త్ర టీమ్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసింది. అయితే.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రణబీర్ కపూర్, ప్రియురాలు అలియాభట్ ని కాసేపు ఆటపట్టించాడు. అలియాభట్ లైఫ్ లో R అనే లెటర్ చాలా స్పెషల్ అనుకుంటా. ఆ లెటర్ కి నీకు ఉన్న సంబంధం ఏంటో చెప్తావా? అని రన్బీర్ అలియాని అడిగాడు. ఆమె సిగ్గుపడుతూ.. […]