అషూ రెడ్డి నటిగా కన్నా కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు, స్కిన్ షోలతో వార్తల్లో నిలుస్తుంటారు. నటిగా అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ..బిగ్ బాస్ 3తో ఆమె ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూతో మరింత క్రేజ్ ఏర్పడింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జూనియర్ సమంత.. మరోసారి యువతను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఈ అందాల భామ.. వైజాగ్, అరకులోయ వంటి అందమైన ప్రాంతాలను చుట్టి వచ్చారు. […]
డబుల్ మీనింగ్ డవిలాగులు ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయాయి. సినిమాల్లో ఉండే డవిలాగులు ఇప్పుడు టీవీ షోస్ లో కూడా మామూలు అయిపోయాయి. కామెడీ కోసం బూతు అర్థం వచ్చే పదాలను అవలీలగా వాడేస్తున్నారు. లేడీ యాంకర్లు కూడా డబుల్ మీనింగ్ జోకులను వేస్తున్నారు, తమ మీద వేయించుకుంటున్నారు. నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు, తిట్టుకునేవాళ్ళు తిట్టుకుంటున్నారు. టీవీ షోస్ లో వల్గారిటీ ఎక్కువైందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏ షో చూసినా డబుల్ మీనింగ్ డైలాగో, సెక్స్ […]
సాధారణంగా క్రీడాలోకంలో తీరిక లేని షెడ్యూల్స్ కారణంగా ఆటగాళ్లు గాయాల పాలవుతుంటారు. మరీ ముఖ్యంగా క్రికెట్ లో శారీరక శ్రమ ఎక్కువ. అందుకే ఆటగాళ్లు తరచు గాయల బారిన పడి టోర్నీలకు దూరం అవుతుంటారు. తాజాగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, రోహిత్ శర్మ లు గాయపడిన సంగతి తెలిసిందే. ఒకపక్క గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యి.. ప్లేయర్ బాధపడుతుంటే ఇంకో పక్క పుండు మీద కారం చల్లినట్లుగా మాట్లాడాడు […]