ఇటీవల కొంతమంది చిన్న చిన్న సహనం కోల్పోతున్నారు.. ఆ క్షణంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇక మద్యం సేవించిన వాళ్ల పరిస్థితి మరీ దారుణం.. పీకల దాకా తాగి ఎదుటి వారిపై గొడవకు దిగడం.. కొట్టడం.. హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరుచూ జరుగుతున్నాయి.
ఆమెకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. కొంత కాలం నుంచి భర్తకు దూరంగా ఉంటూ ప్రియుడికి దగ్గరైంది. కొన్ని రోజుల నుంచి ప్రియుడితో పాటు కలిసి ఉంటుంది. అయితే ఓ రోజు రాత్రి ఆ టైమ్ లో కూతురు ఏడ్చిందని..!
ఐదుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడిని ఇటీవల చంపారు. కొడుకుని చంపిన వారిని చంపి పగ తీర్చుకోవాలని ఆ యువకుడి తండ్రి సినిమా స్టైల్ లో ఓ భారీ స్కెచ్ వేశాడు. అసలేం జరిగింంటే?
ఎవరికో నివాసం లేదని వారికి రూ. 2 కోట్ల విలువ చేసే ఇంటిని రాసిచ్చేశారు. అద్దె ఇళ్లలో శవాన్ని ఉంచనివ్వడం లేదని మృతదేహాల కోసం ప్రత్యేకంగా రూ. 20 లక్షలు ఖర్చు పెట్టి ఒక భవంతిని నిర్మించారు. మధ్యతరగతి వారికి, పేదవారికి తక్కువ ధరకు జెనరిక్ మందులు ఇచ్చే ట్రస్టుకి రూ. 2 లక్షలు, విద్యార్థుల పోటీ పరీక్షల కోసం గ్రంథాలయంలో పుస్తకాలు, గోశాల నిర్మాణానికి విరాళం.. ఇలా ఒకటా రెండా ఎన్నో లక్షలను, ఎన్నో సేవలను […]
పైన ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు శ్రీకాంత్. వయసు 19 ఏళ్లు. పెరిగి పెద్దవాడైన కుమారుడిని అతని తల్లిదండ్రులు గొప్ప గొప్ప చదువులు చదివిస్తున్నారు. ఇక కొడుకు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయిలో ఉంటాడని ఆ యువకుడి తల్లిదండ్రులు ఆశపడ్డారు. అలా తల్లిదండ్రుల కోరికను నెరవేర్చేందుకు ఆ యువకుడు కూడా బాగానే కష్టపడి చదువుతున్నాడు. అయితే గత మూడు నెలల కిందట శ్రీకాంత్ కాలేజ్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మూడు నెలల […]
దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే సమాజం ఎటు పోతుందో అని భయంగా ఉంది. రోడ్డుపై అందంగా ఓ ఆడది కనిపిస్తే చాలు విర్రవీగి ప్రవర్తిస్తున్న కొందరు కేటుగాళ్లు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సొంత తండ్రులే కూతుళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ తండ్రి కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా బోధన్ […]