అదానీ ఎంటర్ ప్రైజెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీఓ)ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ పీఓ ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం రాత్రి ఈ విషయానికి సంబంధించి కంపెనీ ఒక ప్రకటన కూడా జారీ చేసింది. ఎఫ్ పీఓ ద్వారా సేకరించిన నిధులను తిరిగి చెల్లిస్తామని చెప్పారు. అలాగే లావాదేవీలను సైతం ఉపసంహరించుకునేందుకు నిర్ణయం తీసుకున్నామంటూ ప్రకటించారు. అలా […]
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీ తాజాగా వేల కోట్లు నష్టపోయారు. బుధవారం ఒక్కరోజే ఆయన సంపద అక్షరాలా రూ.49 వేల కోట్లు ఆవిరైంది. ఇందుకు కారణం అమెరికాకు చెందిన ఓ ఇన్వెస్టిగేషన్ సంస్థ అదానీపై సంచలన ఆరోపణలు చేయడమే. అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్ నే మోసం చేశాయంటూ ఆరోపణలు చేశారు. తాము చేసిన రీసెర్ట్ లో అదానీ కంపెనీలు అకౌంటింగ్ లో మాల్ ప్రాక్టీస్ కి పాల్పడినట్లు తేలిందంటూ నివేదికలు కూడా విడుదల […]
ట్విట్టర్ బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్ర స్థానాన్ని కోల్పోయారు. ఆ స్థానాన్ని ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ దక్కించుకున్నారు. ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు భారీగా పడిపోవడంతో, ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తుల విలువ 171 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 164 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరా? […]
ప్రపంచకుబేరుడి రేసులో గౌతమ్ అదానీ దూసుకుపోతున్నారు. గత నెలలో బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నాల్గవ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను సైతం వెనక్కి నెట్టి మూడవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ముకేశ్ అంబానీకి సైతం సాధ్యం కాని ఈ ఫీట్‌ను అదానీ సాధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్‌ను అధిగమించిన అదానీ.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్-3లో అడుగుపెట్టిన తొలి ఆసియా వ్యక్తిగా […]
ఒకటా, రెండా.. ఏకంగా పద్నాలుగేళ్లుగా ఆసియా ధనవంతుల్లో నెంబర్ వన్ ఆయనే. ఈ కాలంలో బాగా డబ్బున్న వాడిని ఆయనతోనే పోలుస్తారు. ఎప్పుడు ఆయన సంపద పెరగడమే కానీ.. తరిగింది లేదు. వ్యాపార రంగంలో కొత్త కొత్త ఆలోచనలతో చరిత్ర సృష్టించే వ్యక్తి ఆయన. సరికొత్త ఆవిష్కరణలతో వ్యాపార రంగలో దూసుక పోతుంటాడు. అలాంటి వ్యక్తిని దాటేసి ముందుకు వచ్చాడు మరొక వ్యక్తి. ఆ ఇద్దరు వ్యక్తులెవరంటే.. మొదటి వ్యక్తి ముకేశ్ అంబానీ రెండో వ్యక్తి గౌతమ్ […]