రక్తదానం మహాదానం అని అంటారు.. మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నపుడు చేసే రక్తదానం ఒక మనిషి ప్రాణాలు నిలబెడుతుంది. రక్తదానానికి పేదా, ధనిక అనే తేడాలు ఉండవు.. ప్రాణాలు పోయే సమయంలో రక్తదానం చేసి కాపాడిన వారిని దేవుడితో సమానాంగా చూస్తారు.
Rare Incidence: ఓ మనిషి మరో మనిషి రక్తం తాగటం అన్నది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆ రక్తం తాగే వాళ్లు సైకోలు అవ్వటమో.. లేక కన్నిబల్స్ అవ్వటమో అయితే కానీ, ఇలాంటి పనులు చేయలేరు. ఇలాంటి వారిని జైల్లోనో.. పిచ్చి ఆసుపత్రుల్లోనో చూడటం తప్పించి బయట కనపడరు. కానీ, రక్తం తాగే మనుషులు జనారణ్యంలో ఉన్నారంటే నమ్ముతారా?.. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఓ సెలెబ్రిటీ జంట ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికన్ […]
ప్లాస్టిక్ ఆవిష్కరణ ప్రారంభమైన తొలి నాళ్లలో ఇది మానవ జీవితాల్ని మరింత సులభతరం చేసే అత్యద్భుతమైన ఆవిష్కరణ అని పొగిడారు. కానీ రాను రాను దాని వల్ల తలెత్తే సమస్యలు తెలిసిన కొద్ది… మానవాళి మొత్తం బెంబెలెత్తిపోతుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ భూతం నీరు, భూమి ఇలా ఎక్కడా కరగదు. కాల్చితే.. మరింత ప్రమాదకరంగా మారుతుంది. భూమ్మీద అసలు ప్లాస్టిక్ చేరని ప్రదేశం అంటూ ఏది లేనంతగా పరిస్థితి మారింది. ఈ క్రమంలో తాజాగా శాస్త్రవేత్తలు మరో […]
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్. కొన్నాళ్ళుగా అక్కడి పూజారులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. ఆలయం ముందే ఆందోళన చేస్తున్న అక్కడి సీఎం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తమ హక్కులను హరించేదిగా ఉన్న దేవస్థానం బోర్డును తక్షణమే రద్దు చేయాలని వారు పూజారులు డిమాండ్ చేస్తున్నారు. మూడు రోజులుగా ఆలయం ముందు పూజారులు కూర్చుని మౌన నిరసన చేస్తున్నారు. బోర్డును ప్రభుత్వం రద్దు చేయనట్లయితే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని కేదార్ నాథ్ తీర్థ్ […]
కరోనా వ్యాప్తి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి కరోనా సోకినా ప్రాణాలకు ప్రమాదమే ఉండదు. కరోనా ఒకసారి సోకి కోలుకున్నాక మళ్లీ వ్యాపిస్తోంది. చిన్న పెద్ద అనే వయస్సుతో తేడా లేకుండా అందరిలోనూ కరోనా వ్యాపిస్తోంది. అయితే బ్లడ్ గ్రూపుల్ని బట్టి కరోనా వైరస్ ప్రభావం ఆధారపడి ఉంటుందనేది రీసెంట్ గా అధ్యయనాలు చెబుతున్న మాట. సూర్యాపేట మెడికల్ కాలేజీ వైద్య బృందం ఓ అధ్యయనం చేపట్టింది. రెండు నెలల పాటు జరిపిన ఈ అధ్యయనంలో ‘బి’బ్లడ్ […]
‘గల్లెరీ’ అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా 50 రకాల క్యాన్సర్లని లక్షణాలు కంటే ముందుగా గుర్తించవచ్చని మల్టీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కి ఇది అవసరమయ్యే సమాచారం ఇస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ రక్త పరీక్షను తయారు చేసిన గ్రెయిల్ అనే సంస్థ ఈ అధ్యయనానికి నిధులు సమకూర్చింది. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్ లో అందుబాటులో ఉంది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ టెస్ట్ చేయించుకోవాలి అని అంటున్నారు. అయితే ఇది 50 రకాల క్యాన్సర్లను […]
రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు. శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరనే అపోహలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో రక్తదాతలు ముందుకొస్తున్నారు. అయితే వారందరినీ కలిపే ఓ వారధిగా, వారికో ప్లాట్ ఫాం కల్పించాలని ఆలోచించింది ఓ అమ్మాయి. రియాగుప్తా చెన్నై చెట్టినాడు అకాడెమీ ఆఫ్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్‌లో మూడో ఏడాది చదువుతోంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్‌మీడియా ద్వారా తెలిసినవాళ్లకు కొందరికి బెడ్స్, ఆక్సిజన్ సౌకర్యాన్ని అందేలా సాయం చేసేది. […]
అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వపెట్టి, జోలపాడి నిద్రపుచ్చుతుంది. తన త్యాగపు పునాదులపై మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. కదిలే దేవతకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం. కనిపించే దైవం అమ్మ. ఆత్మీయతకు, అనురాగానికి, త్యాగానికి చిరునామా అమ్మ. ఆ పిలుపులోనే తీయదనం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది. బుడిబుడి అడుగుల నుంచే […]
రోడ్డు, రైలు, భూకంపాలు లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మంది గాయాల వల్ల రక్తం కోల్పోతుంటారు. అలాంటి వారిని రక్షించాలంటే వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించాలంటే ఎవరైన రక్తం ఇవ్వాల్సుంటుంది. మనదేశంలో కాన్పుల సమయంలో తల్లికి అవసరమైన రక్తం కోసం, సర్జరీ చేసే సమయంలో పేషెంట్లకి రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం అవసరం ఉంటుంది. వీరి అందరి అవసరాలు తీరాలంటే విరివిగా రక్తం ఇచ్చేవారుండాలి. అలా రక్తం […]
కరోనాకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వచ్చి మరింత కలవర పెడుతోంది. ఇప్పుడు తాజగా కరోనాతో ఊపిరి తిత్తుల వ్యాధి మాత్రమే కాదు రక్తం కూడా గడ్డ కడుతుందని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ -19 రోగులలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం డీప్ వెయిన్ త్రాంబోసిస్ (డివిటి) అని పిలువబడే రక్తం గడ్డకట్టే ప్రాబల్యం 14-28 శాతం అలాగే ధమనుల త్రంబోసిస్‌కు 2-5 శాతం ఉందని చెబుతున్నాయి. భారతదేశంలోనూ ఇటువంటి పరిస్థితులను గుర్తించారు. నిపుణులు చెబుతున్న […]