వర్మ ఇంటర్య్వూలో కనిపిస్తే చాలు ఫేమస్ అయిపోతారు అనే భావన ఇండస్ట్రీలో కలిగింది. ఇక తాజాగా ఏప్రిల్ 7న వర్మ బర్త్ డే కావడంతో.. ఓ అమ్మాయి మాత్రం స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది అంటూ ఆ యువతి ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో మరో అమ్మాయిని వర్మ ఫేమస్ చెయ్యబోతున్నాడా అంటూ.. కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఆ నటి ఎవరో ఇప్పుడు తెసుకుందాం.
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి ప్రగతి. సినిమాల్లో తల్లి, అత్త, అమ్మ, వదిన వంటి పాత్రల్లో నటించి మెప్పించింది. బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించింది. ఈమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. సోషల్ మీడియాలో ఈమెకు స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు షేర్ చేస్తుంది. అలా నటి ప్రగతి.. తన వర్కవుట్ వీడియోలు, డ్యాన్స్ […]