పెళ్లి అంటే ఓ సందడి. భాగస్వాములుగా మారిన వారి కన్నా.. ఆ వివాహానికి వచ్చిన బంధు మిత్రులదే అసలు హడావుడి. వధూవరులతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి. కానీ ఈ యువతికి ఏకంగా వరుడికే ఝలక్ ఇచ్చే పని చేసింది.
కరోనా మహమ్మారి కారణంగా అందరి జీవితాలో పెనుమార్పులు సంభవించాయి. చాలా మంది ఉద్యోగాలు కొల్పోగా.. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఇంటి నుంచి ఉద్యోగాలు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టినా..చాలా మంది ఉద్యోగులు.. ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం ఎక్కువగా చేస్తున్నారు. ఇది ఇలాంటి ఓ టెక్కీ మాత్రం..ఉద్యోగం పట్ల తనకు ఉన్న నిజాయితీని పని విధానాన్ని కొత్తగా పరిచయం చేశాడు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ […]
సృష్టిని సృటించే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది. అమ్మగా, తోబోట్టువుగా, భార్యగా, కూతురిగా ఒక మగాడి జీవితానికి పరిపూర్ణత తీసుకొచ్చేది ఆ స్త్రీనే. ఇంత ఎందుకు.. ఆమె పంటి బిగువున పురిటి నొప్పులను భరిస్తేనే కదా మనం పుట్టేది. అలాంటి ఓ స్త్రీ మూర్తి ఏ రూపంలో ఉన్నా గౌరవించుకోవడంలో తప్పు లేదు. కానీ.., నేటి సమాజంలో స్త్రీకి అంతటి విశిష్టత స్థానం దక్కుతోందా అంటే లేదనే చెప్పుకోవాలి. కానీ.., ఓ భర్త మాత్రం తాను […]