గుజరాత్‌కు చెందిన బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచార కేసులో జైలుకెళ్ళిన దోషులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే వారిని ఒక సంస్థ సన్మానం చేయగా.. దాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో ఖండించారు. స్వాతంత్ర్య సమరయోధుల్లా రేపిస్ట్‌లని సన్మానించడం మన జాతికి ఒక మాయని మచ్చ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్‍ను అనసూయ రీట్వీట్ చేస్తూ.. “దారుణం! మనం స్వేచ్ఛకు సరికొత్త నిర్వచనం ఇస్తున్నట్లు అనిపిస్తోంది.. అంటే రేపిస్టులని విడిచిపెట్టడం, ఆడవారిని ఇంటికే […]
గోద్రా అల్లర్ల సమయంలో జరిగిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులోని దోషులను గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేసింది. వారి విడుదల ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. అత్యాచార, హత్య కేసులో దోషులను..ఈ విధానం కింద విడుదల చేయరాదని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ సుప్రీంకోర్టు సూచన మేరకు గుజరాత్ సర్కారు క్షమాభిక్ష పెట్టింది. సోమవారం జైలు నుంచి విడుదలైన 11 మందికి వీహెచ్ పీ కార్యాలయంలో పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు. […]