సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు, వారి వ్యక్తిగత జీవితాల మీద సామాన్యులకు విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇక సోషల్ మీడియా వినియోగం పెరిగాక.. సెలబ్రిటీలు, అభిమానుల మధ్య దూరం తగ్గిందని చెప్పవచ్చు. అయితే ఈ సోషల్ మీడియా మాధ్యమాల వల్ల లాభం ఎంతుందో.. నష్టం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. మరీ ముఖ్యంగా కేటుగాళ్లు కొందరు సాంకేతికతను తప్పుడు పనుల కోసం వినియోగిస్తూ.. ఇతరుల పరువు, మర్యాద మంటగలిపే పనులు చేస్తుంటారు. ఇలాంటి బాధితుల్లో సామాన్యులు, సెలబ్రిటీలు అనే […]
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు విపరీతంగా బాధ పడతున్నారు. ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ నయ్యారా నూర్ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ సెలబ్రిటీ మృత్యువాత పడటం గమనార్హం. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనక […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాద ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఓ యువ హీరో అకాలంగా కన్నుమూయడం.. ఇండస్ట్రీ వర్గాలను, ప్రేక్షక్షులను సైతం షాక్ కి గురి చేస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధర్థ్ శుక్ల నేడు గుండే పోటుతో మరణించారు. తనదైన నటన, టాలెంట్ తో బాలీవుడ్ లో ప్రామిసింగ్ యాక్టర్ గాపేరు తెచ్చుకున్నాడు సిద్ధర్థ్. హిందీ బిగ్ బాస్ సీజన్-13 రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా […]
ఎక్కడో విదేశాలలో ప్రారంభమైన ఓ రియాలిటీ షో మన దేశంలో ప్రారంభించి అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని సీజన్లుగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషలలోను అధిక రేటింగ్స్ దూసుకుపోతూ ఎంతో విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్క భాషలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి గల […]