ఆషు రెడ్డి.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబర్ లో క్రేజ్ సంపాదించుకుంది. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో మంది బుల్లితెర అభిమానులను సంపాదించికుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత అనేక షోల్లో తన అందంతో అభినయంతో అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు బుల్లితెరపైనే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించి.. వెండితెరపై మెరిసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అషూరెడ్డి.. […]
షణ్ముఖ్ జశ్వంత్.. యూట్యూబ్ స్టార్ గా అందరికి పరిచయం. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీతో మరింత ఫేమస్ అయ్యాడు. తనదైన ఆటతీరుతో బిగ్ బాస్-5లో విజేత రేస్ లో ఉండి.. చివరకి రన్నరఫ్ గా నిలిచాడు. ఈ షో ద్వారా అనేక మంది అభిమానులను షణ్నూ సొంతం చేసుకున్నాడు. అయితే ఇదే షో..తన ప్రేమసి దీప్తి సునైనాతో విడిపోవడానికి కారమైనట్లు టాక్. సోషల్ మీడియాలో క్యూట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న దీప్తి సునైనా, షణ్మూఖ్ గతేడాది […]
ఇటీవల హైదరాబాద్ లో కొంతమంది క్లబ్ యజమానులు అర్థరాత్రి సమయం దాటిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారని ఎన్నో ఆరోపనలు వస్తున్నాయి. పోలీసులు రైడ్ చేసి కేసులు పెడుతున్నా వీరిలో మార్పు రావడం లేదు. బంజారాహిల్స్‌లోని ర్యాడిసన్ బ్లూ హోటల్‌పై పోలీసులు ఫుడింగ్ మింగ్ పబ్ సమయం దాటిన తర్వాత కూడా పబ్ ని కొనసాగిస్తున్నారన్న విషయం తెలుసుకొని రైడ్ చేసి దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నాన్నారు. ఈ దాడిలో పలువురు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నట్లు […]
కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. దళిత, షెడ్యూల్డ్ కులాలకు చెందిన దర్శకులు, నటీనటుల వల్ల తనకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి అని చెబుతూ దళితులను తమిళ ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని తమిళ హీరోయిన్ మీరా మిథున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. దళితులను కించపరిచేలా మాట్లాడిన ఆమెపై ఎస్సీ, ఎస్టీ […]
బోల్డ్ కంటెంట్ తో ఎందరో ఫ్యాన్స్ ను సొంత చేసుకున్న 7 ఆర్ట్స్ సరయు తాజాగా చిక్కుల్లో ఇరుకున్న విషయం తెలిసిందే. ఆమెపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఆదివారం రాత్రి ఆమెను, వారి టీమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయతే ఈ ఘటనలో సరయు, వారి టీమ్ కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించి పోలీసులకు సరయు తనవైపు నుంచి ఇవ్వాల్సిన వివరణ ఇచ్చింది. తన వీడియోలోని […]
బోల్డ్ కంటెట్ తో క్రేజ్ సంపాదించుకుని.. ఆ తర్వాత బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ కంటెస్టెంట్ గా మారిన సరయుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియా ఫాలో అయ్యే అందరికీ ఆమె సుపరిచితురాలే. తాజాగా సరయు ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సరయు ఒక వీడియోలో నటించిందని ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆ కేసుకు సంబంధించి సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులు సరయును అదుపులోకి తీసుకున్నారు. ఆమెను […]
ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి చాలా మంది లోకల్ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే నిలదొక్కుకుని ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో దివి వాద్యా ఒకరు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె.. గుర్తింపును మాత్రం పెద్దగా దక్కించుకోలేకపోయింది. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ దివి ఇంటర్నెట్ షేక్ […]