సంక్రాంతి అలా వెళ్లిపోయిందో లేదా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శుభకార్యాలు ఊపందుకున్నాయి. పెళ్లి చేసుకోవడం దగ్గర నుంచి కొత్తింట్లోకి అడుగుపెట్టడం వరకు చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా పలువురు యూట్యూబర్స్.. గత కొన్ని నెలల్లో ఇల్లు, కార్లకు ఓనర్లు అవుతున్నారు. మంచి ముహుర్తాలు ఉండటం వల్ల ఏమోగానీ అస్సలు లేట్ చేయట్లేదు. ఇక ఇప్పుడు యాంకర్ గా పేరు తెచ్చుకున్న శివజ్యోతి కూడా కొత్తింట్లోకి అడుగుపెట్టేసింది. అందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడంతో పాటు […]
బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన వారికి కాస్తో కూస్తో గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియాలో మోస్తరు కంటే ఎక్కువగానే క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో రియాలిటీ-ఎంటర్ టైన్ మెంట్ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో యూట్యూబ్, ఇన్ స్టాలోనూ తమకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఛానెల్ పెట్టడమే కాకుండా.. హోమ్ టూర్స్ దగ్గర నుంచి కొత్తగా ఏ వస్తువు కొన్నా సరే ఆ విషయాన్ని నెటిజన్స్, […]