బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో మొదలైన బిగ్ బాస్ ఇతర ఇండస్ట్రీలో కూడా మంచి సత్తా చాటుతుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ హూస్ట్ గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారు.
సినిమా హీరోయిన్స్ కంటే సీరియల్ నటులే జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటారు. యాక్టింగ్ విషయంలో అయితే కాదండోయ్.. వ్యక్తిగత జీవితంలో అప్పుడప్పుడు సీరియల్ నటులే ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంటారు. ఇటీవల ఓ సీరియల్ నటి.. తన ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. ఏంటా సర్ప్రైజ్ అనుకుంటున్నారా?
సినిమా అంటే రంగుల ప్రపంచం అని అందరికీ తెలిసిందే. ఇక్కడ మంచివాళ్లు ఉంటారు.. మంచివాళ్లలా నటిస్తూ ముంచే వాళ్లు కూడా ఉంటారు. ఈ మాటలు మనం చెప్పేవి కావు. చాలా సందర్భాల్లో స్వయంగా స్టార్లు చెప్పినవే. పైగా గత కొన్నేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే వివాదం కూడా తరచూ వినిపిస్తూనే ఉంది. అవకాశాలు ఇప్పిస్తామంటూ మమ్మల్ని వాడుకోవాలని చూశారని కొందరు, తప్పుగా ప్రవర్తించారని మరికొందరు, అవకాశాల కోసం సర్వం కోల్పోయామని ఇంకొందరు వ్యాఖ్యలు చేయడం చూశాం. గతంలో […]
బుల్లితెర మీద అత్యధిక రేటింగ్, రెమ్యూనరేషన్ ఉన్న షో ఏదైనా ఉంది అంటే అది బిగ్‌బాస్. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా.. అన్ని ఇండస్ట్రీల్లో బిగ్‌బాస్ షో టెలికాస్ట్ అవుతుంది. తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తి చేసుకుని.. ఏడో సీజన్‌కు రెడీ అవుతోంది. అయితే బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో బిగ్‌బాస్ షో రన్ అవుతోంది. ఇక గత కొన్నేళ్లుగా హిందీ బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. 1,2 కాదు.. ఏకంగా 12 సీజన్లకు పైగా […]
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అవకాశాల పేరుతో మోసం చేశారని, నాతో తప్పుగా ప్రవర్తించారని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఇలాంటివి తక్కువేగానీ, బాలీవుడ్ లాంటి వాటిలో అయితే ఇలాంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పేరు బాగా వినిపిస్తోంది. అతను ఎప్పుడైతే హిందీ బిగ్ బాస్ 16లో సభ్యుడిగా అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతనిపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు […]
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పలువురు హీరోయిన్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. గతంలో తమకు సినీ ఛాన్సులు ఇప్పిస్తామని ఎంతో మంది లైంగికంగా హింసించారని.. పడక సుఖం ఇస్తేనే ఇండస్ట్రీలో చాన్సులు వస్తాయని చెప్పినట్లు హీరోయిన్లు తమ ఆవేదనను మీడియా సాక్షిగా వెల్లడించారు. డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై ఇటీవల మీటూ లో భాగంగా పలువురు మహిళలు ఆయనపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ ఉన్నారు. ఈ నేపథ్యంలో […]
వరస్ట్ షోలన్నీ ఒక చోట చేరి.. ‘మనమే వరస్ట్ అనుకుంటే ఈడు మనకన్నా వరస్ట్ గా ఉన్నాడు కదరా’ అని ఫీలయ్యే షో ఏదైనా ఉందంటే అది బిగ్ బాస్ షోనే అనేది విమర్శకుల అభిప్రాయం. ఎందుకంటే ఈ షోపై వస్తున్న నెగిటివిటీ అలాంటిది మరి. మన తెలుగులోనే కాదు, ఆలిండియాలో ఎక్కడ షో ప్రసారమైన తగలబెట్టండి నిరంజన్ గారు అన్నట్టే తయారైంది పరిస్థితి. ఎందుకంటే మీటూ ఉద్యమంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కుంటున్న సెలబ్రిటీని బిగ్ బాస్ […]
దేశవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. హిందీలో మొదటగా ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. కొన్ని సీజన్లుగా దక్షిణాది భాషల్లో కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు 6వ సీజన్ కంటిన్యూ చేస్తోంది. మరోవైపు హిందీ బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇప్పటివరకు పదిహేను సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని.. ఇప్పుడు 16వ సీజన్ కోసం రెడీ అవుతోంది. అయితే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా […]