బిగ్ బాస్-5 సీజన్లో సందడి చేసింది లహరి శారీ. అర్జున్ రెడ్డి, జాంబి రెడ్డి, మళ్లీరావా, పేపర్ బాయ్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమాలతో రానీ ఫేమ్, నేమ్ బిగ్ బాస్‌తో వచ్చింది. ఇప్పుడు
ఇటీవల కాలంలో బుల్లి తెరపై ప్రత్యేకమైన షోలు నడుస్తున్నాయి. పండుగలు, ప్రత్యేకమైన దినాలను దృష్టిలో ఉంచుకుని దానికి తగ్గట్లుగా షోలను డిజైన్ చేస్తున్నారు. జనవరి 1తో మొదలయ్యే ఏడాది ప్రారంభం నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు ఏదో ఒక ప్రోగ్రామ్ ను క్రియేట్ చేసి ప్రేక్షకులపై వదులుతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలకు స్టార్ నటీనటులు అతిధులుగా వస్తుండటంతో.. వాటికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతోంది. ఎలాగూ పండుగ, ప్రత్యేకదినాల్లో సెలవులే కావడంతో టివిలకు అతుకుపోతున్నారు జనాలు. దీంతో […]
బిగ్ బాస్ స్పెషల్- ప్రస్తుతం తెలగు రియాల్టీ షోలలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బాగా పాపులర్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పుడు నార్మల్ గానే కనిపించిన షో, ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ షోలోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం.. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతకంతకు హౌజ్ హీటెక్కుతోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఎప్పుడు ఏంజరుగుతుందోనని అందరిలో ఉత్కంట రేగుతోంది. ఇఖ బిగ్ బాస్ షో 19 […]
తెలుగు బుల్లితెరపై భారీ వినోదాన్ని పంచుతూ ప్రేక్షకులకు దగ్గరైన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటికీ ఘనంగా నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని బిగ్ బాస్ 5 తెలుగు ఈ మధ్యే ప్రారంభమైంది. అయితే ఇందులో ఎప్పటిలాగానే భోవొద్వేగంతో కూడిన సంభాషణలు, గోడవలు, అల్లర్లు చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ షోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇందులో పొగిడే వాళ్ళు ఎంతుంటే.. తిట్టేవాళ్లు కూడా అంతే మంది […]