ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఓమిక్రాన్ వేరియెంట్ కేసులు ఇండియాలో రోజురోజుకి పెరుగుతూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పేరు కలిగిన సెలబ్రిటీలు బాధ్యతగా ప్రభుత్వం విధించిన ప్రోటోకాల్ పాటిస్తూ జనాలకు స్ఫూర్తినివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ సీనియర్ స్టార్ హీరో తాజాగా గవర్నమెంట్ విధించిన ప్రోటోకాల్ బ్రేక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ స్థార్ హీరో ఎవరో కాదు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో భారత్ లోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రియాల్టీ షో అందరిని బాగానే అలరిస్తోంది. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠ పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. మిగిలిన కంటెస్టెంట్స్ భలే రంజుగా ఆట ఆడుతున్నారు. అందులోను ప్రియాంక చాకచక్యంగా గేమ్ ఆడుతూ దూసుకుని పోతుంది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన ప్రియాంక అలియాస్ సాయి తేజ తాను ట్రాన్స్ జెండర్‌గా మారడానికి ఎన్ని అవస్తలు పడిందో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొందో తెలియజేస్తూ బిగ్ బాస్ […]
బిగ్ బాస్ స్పెషల్- బిగ్ బాస్ 5 తెలుగు రియాల్టీ షో ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరు గేమ్ బాగా ఆడుతుండటంతో షో రతసవత్తరంగా మారింది. ఒక్కో సందర్బంలో ఒక్కక్క కంటెస్టెంట్ వారి వారి జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే సిరి హనుమంత్ తన జీవితంలోని ఘటనను గుర్తు చేసుకుని బాగా ఎమోషనల్ అయ్యింది. గురవారం నాటి బిగ్ బాస్ ఎపిసోడ్‌లో హౌజ్ సభ్యులు వారి వారి తొలి […]
బిగ్ బాస్ సీజన్5- అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ షో ప్రారంభం అయి వారం రోజులు అవుతోంది. ఐతే మొదటి వారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తాజా అప్ డెస్ట్ చూస్తే తెలుస్తోంది. గత నాలుగు సీజన్స్ లో లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తొలి రోజే హౌస్ లోకి పంపారు. కానీ బిగ్ […]
బిగ్ బాస్ హౌస్- సాదారణంగా ఎవరైనా బూతులు మాట్లాడితే వద్దని చెబుతాం. బూతులు మాట్లాడటం తప్పు, అలా మాట్లాడకూడదని హితువు పలుకుతాం. కానీ బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం బూతులు మాట్లాడటం లేదేంటీ, అలా సైలెంట్ గా ఉంటే ఎలా, నాకు నీ స్టైల్ బూతులు కావాలి అని డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు, ఎవరిని అడిగారనే కదా మీ సందేహం.. ఇంకెవరో అడిగితే అది అంత సంచలనం […]
బుల్లితెరపై తన క్యూట్ అల్లరితో తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు సాధించింది యాంకర్ వర్షిణి. ప్రస్తుతం చేతులో అవకాశాలు లేవు. ఉన్న ఒక్క ‘కామెడీ స్టార్స్’ షో కూడా చేయట్లేదు. ఆ షో నుంచి వర్షిణినే వచ్చేసినట్లు టాక్ నడుస్తోంది. సినిమాల్లో అవకాశాలతోనే మానేసిందని కొందరంటే… బిగ్‌బాస్‌లో ఆఫర్ రావడంతోనే మానేసినట్లు కొందరు చెబుతున్నారు. శాకుంతలం, మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా గడుపుతోంది. టీవీ షోలలో కనిపించకపోయినా… ఇన్‌స్టాలో మాత్రం రచ్చరచ్చ చేస్తోంది. ఎప్పుడూ ఏదొక […]
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఎంతగొనే ఇష్టమైన రియాలిటీ షో. తెలుగునాట ఇప్పటి వరకు జరిగిన 4 సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు 5వ సీజన్ కి రంగం సిద్ధమవుతోంది. నిజానికి బిగ్ బాస్-5 ఈ పాటికే ప్రారంభం అయ్యి ఉండాల్సింది. కానీ.., కరోనా కారణంగా షో షెడ్యూల్ అంతా తారుమారైంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ అదుపులోకి వచ్చింది. దీంతో.., సీజన్ 5 నిర్వహించడానికి ఇంత కన్నా మంచి సమయం రాదని […]
బిగ్ బాస్ .. తెలుగు ప్రేక్షకులకు బాగా ఇష్టమైన గేమ్ షో. ఈ షోలో ఉండే హ్యూమన్ ఎమోషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇందుకే భాషతో సంబంధం లేకుండా బిగ్ బాస్ అన్నీ ప్రాంతాల్లో సూపర్ హిట్ అయ్యింది. జూనియర్ యన్టీఆర్ తెలుగు నాట ఈ షోకి సేఫ్ లాంచింగ్ ఇవ్వగా, అక్కడ నుండి నాగార్జున షోని పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి చాలా కాలం అవుతోంది. దీంతో.., […]
బిగ్ బాస్ .. తెలుగు ప్రేక్షకులకు రియాల్టీ షోలోని అసలైన మాజాని అందించిన పోగ్రామ్ ఇది. జూనియర్ యన్టీఆర్ తెలుగు నాట ఈ షోకి సేఫ్ లాంచింగ్ ఇవ్వగా, అక్కడ నుండి నాగార్జున షోని పర్ఫెక్ట్ గా హోస్ట్ చేస్తూ వస్తున్నారు. మధ్యలో నాని ఒక సీజన్ లో మెరిసినా.. తరువాత నుండి పర్మినెంట్ హోస్ట్ గా నాగార్జున ఫిక్స్ అయిపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 4 ముగిసి చాలా కాలం అవుతోంది. దీంతో.., కొంత […]