ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల నోట్లో నానుతున్న విషయం తెలిసిందే. కేజీఎఫ్ అనే సినిమాతో మొత్తం దేశంలో ఉన్న సినిమా అభిమానులందరినీ తన ఫ్యాన్స్ గా మార్తుకున్న విషయం తెలిసిందే. కేవలం మూడే మూడు సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్ గుర్తింపు సంపాదించుకున్నాడు. కేజీఎఫ్-2 సినిమా యావత్ దేశాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. టాప్ గ్రాసింగ్ సినిమాల్లో మూడో స్థానాన్ని సాధించింది. కేవలం 100 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కించి.. ప్రపంచవ్యాప్తంగా […]
KGF-2 విడుదలై చాలా రోజులు గడిచిన ఆ సినిమా ప్రభావం ప్రేక్షకుల మైండ్ లో మాత్రం ఇంక లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిచ్ సాధించిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. కేజీఎఫ్-2 అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఈ అద్భుత విజయం చిత్ర బృందలోని ప్రతి ఒకరి కృషి చాలా ఉంది. ఈ సినిమా ఎడిటింగ్, కెమెరా మెన్ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. […]
KGF అనగానే డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యష్ ల పేర్లే ముందుగా గుర్తొస్తాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్, సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణిల పేర్లు గుర్తొస్తాయి. అయితే.. వీరంతా కలిసి తక్కువ బడ్జెట్ లో కేజీఎఫ్-2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ పేరు మార్మోగిపోయే రేంజిలో విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా విజయంలో మేజర్ పార్ట్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కే దక్కుతుందని చెప్పాలి. […]