వెండితెరపై కొంతమంది హీరోహీరోయిన్ల జంటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒక్కసారి హిట్టు పడ్డాక.. మళ్లీ వారి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తే బాగుంటుంది అనే ఫీల్ ప్రేక్షకులలో కలుగుతుంది. అంటే.. ఆ కాంబినేషన్ ని జనాలు అంతలా ఇష్టపడుతున్నారన్నమాట. అలా టాలీవుడ్ లో జనాలను బాగా ఆకట్టుకున్న జంటలలో వెంకటేష్-భూమిక జంట ఒకటి.
ఈ ఏడాది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలను వారి ఫ్యాన్స్ అంతా కలిసి 4కే వెర్షన్ ప్రింట్ తో రీ రిలీజ్ లతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాల నుండి పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, ప్రభాస్ బిల్లా, బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి, ఎన్టీఆర్ బాద్షా సినిమాలను వారి బర్త్ డేస్ సందర్భంగా ఫ్యాన్స్ రీ రిలీజ్ చేసుకొని పండగ చేసుకున్నారు. తాజాగా పవర్ స్టార్ పవన్ ఆల్ […]
ఏ మేరా జహాన్ అనే పాట గురించి గబ్బర్ సింగ్ సినిమాలోని.. ‘పాటొచ్చి పదేళ్ళయింది. అయినా క్రేజ్ తగ్గలా’ అంటూ అలీ ఒక డైలాగ్ చెప్తారు. గబ్బర్ సింగ్ సినిమా 2012 లో రిలీజ్ అయ్యింది. అప్పటికి ఖుషి సినిమా మీద ఉన్న క్రేజ్.. ఆ తర్వాత ఇంకో పదేళ్లు గడిచినా అస్సలు తగ్గలేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఖుషి సినిమా అంటే అందరి మైండ్స్ లో బాగా రిజిస్టర్ అయిన […]
పవన్ కళ్యాణ్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలోకి వచ్చి.. అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందిన సినిమా నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి, పార్టీ పెట్టుకున్న ఒక ప్రముఖ వ్యక్తి. సింపుల్‌గా చెప్పాలంటే.. పవన్ కళ్యాణ్ అంటే ఇంతే. పైగా పేరుకు సినిమా హీరోనే కానీ.. గొప్ప నటుడు కాదు, అద్భుతమైన డాన్సర్ కాదు, కండలు తిరిగిన దేహం లేదు. అలాగే రాజకీయంగా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ట్రెండ్ సెట్టర్ సినిమాలలో ‘ఖుషి’ ఒకటి. 2001లో విడుదలైన ఈ సినిమా ఎవర్ గ్రీన్ రొమాంటిక్ మూవీగా ఫేమ్ తెచ్చుకొని ఇప్పటికీ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా ఊహించని స్టార్డమ్ తీసుకొచ్చిన ఈ సినిమా.. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసేసింది. ఇన్నేళ్ళైనా యూత్ కి ఆల్ టైమ్ ఫేవరేట్ గా ఖుషి నిలిచింది. అయితే.. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా.. అన్ని […]
తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు భూమిక చావ్లా. దాదాపు ఓ దశాబ్ధం పాటు స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఏలారామె. సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్లను సైతం అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల కెరీర్ గురించి తెలియాలంటే వారేదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు, లేదా ఏదైనా సందర్భంలో షేర్ చేసుకున్నప్పుడే ఎవరితో ఎలాంటి బాండింగ్ ఉంది.. కెరీర్ లో మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది. తెలుగులో నిర్మాతగా శత్రువు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నారు ఎంఎస్ రాజు. అలాగే దర్శకుడిగా తూనీగ తూనీగ, వాన, డర్టీ హరి లాంటి సినిమాలు చేశారు. కెరీర్ పరంగా నిర్మాతగా ఫిలిం […]
సినీ ఇండస్ట్రీ అన్నాక హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నా లేకపోయినా.. పెళ్ళైనా కాకపోయినా గ్లామర్ షోలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసి.. పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనకు అడ్డుతెర తొలగిస్తున్నారు. ప్రస్తుతం అదే బాటలో వెళ్తోంది నటి భూమిక చావ్లా. ఇది చదవండి: ‘ఆచార్య’ మూవీ రివ్యూ! ఈ ఢిల్లీ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. పవర్ […]
ఫిల్మ్ డెస్క్- భూమిక చావ్లా.. ఈ పేరు తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితం. ఇప్పుడంటే అక్కా, వదిన పాత్రల్లో నటిస్తోంది కానీ, ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమిక. మెగాస్టార్ చిరంజీవి సహా అగ్ర హీరోలందరి సరసన నటించింది. ఒక్క తెలుగులోనే కాదు, దక్షిణాది బాషలతో పాటు, బాలీవుడ్ లోను నటించి మెప్పించింది భూమిక. ఇక ఇప్పుడు లేటు వయసులోను నాకేం తక్కువ అంటోంది భూమిక. వేసేది వదినా, అక్క పాత్రలైనా ఈ […]