మంచు మనోజ్-భూమా మౌనికల పెళ్లి గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పెళ్లికి ముందు ఇద్దరూ చెన్నైలో సహజీవనం చేశారంట. ఈ విషయం స్వయంగా మంచు మనోజే చెప్పుకొచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయంలో కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయని హీరో మంచు మనోజ్ అన్నారు. అలాంటి సమయంలో ధైర్యం కోల్పోకండా నిలబడాలని చెప్పారు. మనోజ్ ఎమోషనల్ స్పీచ్‌తో ఆయన భార్య మౌనిక కన్నీళ్లు పెట్టుకున్నారు.
మంచు మనోజ్, భూమా మౌనిక రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే మౌనికకు ఒక కొడుకు ఉన్నారు. అయినా గానీ మనోజ్ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో పాటు ఆమె కొడుకు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు.
మంచు మనోజ్, భూమా మౌనికల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మంచు లక్ష్మి మొత్తం తానే అయ్యి తమ్ముడి పెళ్లి బాధ్యతలు దగ్గరుండి చూసుకున్నారు. ఇదిలా ఉంటే మనోజ్.. తన భార్య మౌనికకు పెళ్ళికి ముందే మాట ఇచ్చారని.. వార్తలు వస్తున్నాయి. మరి ఆ మాట ఏంటి?
పుకార్లకు చెక్ పెడుతూ.. పెళ్లి పీటలు ఎక్కారు మంచు మనోజ్-భూమా మౌనిక రెడ్డిలు. శుక్రవారం ఉదయం వీరు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో మౌనిక, మనోజ్‌లకు సంబంధించిన పాత ఫొటో ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
Manchu Manoj And Bhuma Mounika: మంచు వారి చిన్నబ్బాయి మనోజ్.. భూమా వారి చిన్నమ్మాయి మౌనిక త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మొన్న సీతాఫల్‌మండిలోని ఓ గణేష్ మండపాన్ని ఇద్దరూ జంటగా దర్శించుకున్నారు. ఇక,అప్పటినుంచి వీరిద్దరూ పెళ్లి పీఠలెక్కబోతున్నరంటూ వార్తలు రావటం మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో […]