దేశంలో కామాంధుల అరాచకాలు హద్దుమీరుతున్నాయి. వారి కామ కోరికలు తీర్చుకోవడం కోసం వయసుతో సంబంధం లేకుండా చిన్నారులను సైతం చిదిమేస్తున్నారు. పోనీ, ఇంట్లో ఉంటే సురక్షితమా! అంటే.. అదీ కాదు.. ఒంటరిగా ఉంటున్న వారిని టార్గెట్ చేసుకొని ఇళ్లలోకి చొరబడి మరీ అత్యాచారం చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లో ఒక కేసులో ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టిస్తోంది. నచ్చిన వ్యక్తులతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకపోతే అది మోసం చేసినట్లు కాదని తీర్పిచ్చింది. రాను.. రాను.. […]
ఆ మహిళ వ్యాపారం చేయాలనుకుంది.. దానికి తన అందాన్నే పెట్టుబడిగా పెట్టింది. ఇంకేముంది వారి వ్యాపారం ఇప్పటి వరకు మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగింది. ఇక్కడ మరో విశేషం ఏమింటంటే? ఇదంతా ఆ మాయలేడి భర్త పథకం ప్రకారం జరగడమే. తన అందాన్ని వలగా విసిరి ప్రముఖ రాజకీయ నాయకులను, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దించి.. తర్వాత తన అసలు రూపం చూపించేది. మోసపోయిన ప్రముఖులు తాము చేసిన ఘన కార్యం ఎక్కడ బయటపడుతుందో అని.. […]
ఆమెకు ప్రియుడంటే ఎంతో ప్రాణం. ప్రేమించిన వాడితోనే జీవితాంతం ఉండాలని ఆశపడింది. ప్రియుడే నా సర్వస్వం అంటూ ఏవేవో కలల కనింది. కానీ.. చివరికి ఆమె ఆశలపై నీళ్లు చల్లిన ప్రియుడు కాసులకు కక్కుర్తి ఊహించని నీచానికి పాల్పడ్డాడు. దీంతో భరించలేని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల ఒడిశాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్ లో సౌమ్యజిట్ మోహనపాత్ర, శ్వేత అనే ఇద్దరు కలిసి ఇంజనీరింగ్ […]
భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జంతు ప్రదర్శనశాలలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్న ఓ అనకొండ ఏకంగా తొమ్మిది పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అరుదైన పసుపు వర్ణంలో ఉన్న ఈ తొమ్మిది పిల్లలను జూ కీపర్లు పరిరక్షిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అనకొండకు పిల్లలు జన్మించడం ఇదే తొలిసారి. నందన్‌కానన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో చెన్నైలోని మొసళ్ల పార్కు నుంచి ఎనిమిది అరుదైన పసుపు రంగు అనకొండలను నందన్‌కానన్ జూకు అధికారులు తీసుకు వచ్చారు. ప్రస్తుతం […]
భారత స్ప్రింటర్, ఒలింపిక్ అథ్లెట్ ద్యుతీ చంద్ హాస్టల్‌లో ఉన్నప్పుడు తాను ఎదుర్కున్న కష్టాలు, సీనియర్లు చేసిన ర్యాగింగ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ఒడిషాలోని ఓ ప్రభుత్వ క్రీడా హాస్టల్‌లో ఇటీవల రుచిక అనే క్రీడాకారిణి సీనియర్ల ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ద్యుతీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. తాను ఇదే హాస్టల్ లో రెండేళ్లు గడిపానని, తానూ ర్యాగింగ్ బాధితురాలినేనని పేర్కొంది. “హాస్టల్‌లో ఉన్నప్పుడు నేను కూడా ర్యాగింగ్ బాధితురాలినే. సీనియర్లు.. […]
ఈమధ్య సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు చిన్న చిన్న విషయాల గురించి మనస్పర్థలు రావడం.. మానసికంగా కృంగిపోవడం.. వెరసి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు.. తమ ప్రేమ విఫలమైందని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అనేకం జరిగాయి. ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్ట్.. తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషాదం మరువక ముందే మరో […]