హీరోయిన్లకు సంబంధించి ఫేక్ పో*ర్న్ వీడియోలు సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ల పేర్లు పెట్టి వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారు. అయితే వీటిపై ఏ హీరోయిన్ స్పందించలేదు. కానీ ఒక హీరోయిన్ మాత్రం స్పందించింది. కావాలనే తన ఇమేజ్ ను దెబ్బ తీయడానికి కొందరు ఇలా ఫేక్ వీడియోలు పెడుతున్నారని అంటోంది.
సినిమా ఇండస్ట్రీలో వేధింపులు అనేవి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయి. గతంలో పెద్దగా ఎవరూ బయటపడేవారు కాదు గానీ గత కొన్నాళ్ల నుంచి మాత్రం తాము ఫేస్ చేసిన అనుభవాలు, ఎదుర్కొన్న వేధింపుల్ని బయటపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్లముందు మీటూ ఉద్యమం పేరుతో పెద్ద ఇష్యూనే జరిగింది. అయితే ఇలాంటి వేధింపులు ఎక్కువగా మహిళా నటుల విషయంలోనే జరుగుతున్నాయి. తాజాగా అలాంటిదే తనకు జరిగిందని, స్టార్ హీరో రాత్రి కాల్ చేసి తనని వేధింపులకు గురిచేశాడని స్టార్ హీరోయిన్ […]
సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అవకాశాల పేరుతో మోసం చేశారని, నాతో తప్పుగా ప్రవర్తించారని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. టాలీవుడ్‌లో ఇలాంటివి తక్కువేగానీ, బాలీవుడ్ లాంటి వాటిలో అయితే ఇలాంటివి బాగా వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పేరు బాగా వినిపిస్తోంది. అతను ఎప్పుడైతే హిందీ బిగ్ బాస్ 16లో సభ్యుడిగా అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతనిపై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్లు […]
సినీ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితో లైఫ్ మారిపోతుందని ఎంతో మంది అంటుంటారు. జీవితంలో ఒక్కసారైనా తెరపై కనిపించాలని ఎంతో మంది కళాకారులు అనుకుంటారు. కానీ అతి కొద్ది మందికే ఆ కల సాకారం అవుతుంది.. అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కసారి తెరపై కనిపిస్తే సెలబ్రెటీ హూదా ఏ రేంజ్ లో వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కానీ ఓ స్టార్ నటి తాను నమ్మిన సిద్దాంతాలు.. మతం కోసం సినీ ఇండస్ట్రీకి వీడ్కోలు పలికింది. భోజ్ పూరికి […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మంచి కంటే చెడు పనులకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు జనాలు. గతంలో సోషల్ మీడియా లేనేప్పుడు సినీ సెలబ్రిటీలు ఇలాంటి ఇబ్బందులు పడ్డారో లేదో లేక సమాచారం బయటికి రాలేదో తెలియదు. కానీ.. ఇప్పుడైతే హీరోయిన్స్, లేడీ ఆర్టిస్టులకు సంబంధించి అశ్లీల వీడియోలు లీక్ చేయడం లేదా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో, సైట్స్ లో వీడియోలు వైరల్ చేయడం జరుగుతుండటం చూస్తున్నాం. ఈ క్రమంలో భోజ్‌పురి యువనటి […]
తమకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని, లేకుంటే డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని ఇద్దరు వ్యక్తులు వేధింపులకు పాల్పడ్డంతో యువ నటి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముంబైలో గురువారం చోటుచేసుకుంది. ముంబైలో ఉంటున్న భోజ్‌పురీ ఇండస్ట్రీకి చెందిన యువ నటి.. స్నేహితులతో కలిసి ఒక పార్టీలో పాల్గొంది. ఈ పార్టీపై ఇద్దరు వ్యక్తులు ఎన్సీబీ(నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) అధికారులం అంటూ రైడ్ చేసి వారి వద్ద రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే డ్రగ్స్ కేసులో […]