సినిమా ప్రపంచంలో సెలబ్రిటీలపై రకరకాల పుకార్లు వస్తూంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల తర్వాత అవ్వే నిజాలుగా భయటపడ్డ సందర్భాలూ లేకపోలేదు. అందుకే అంటారు పెద్దలు నిప్పు లేనిదే పొగ రాదని. ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ అమలాపాల్ తన మాజీ ప్రియుడు సింగర్ భవ్ నిందర్ సింగ్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతా బాగానే ఉంది అనుకున్న అమలాపాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఆమె […]
Amalapaul: ప్రముఖ హీరోయిన్ అమలాపాల్‌ను వేధింపులకు గురిచేసిన కేసులో ఆమె మాజీ ప్రియుడు, సింగర్ భవ్‌నిందర్ సింగ్ అరెస్టయ్యాడు. అమలాపాల్ వేసిన పరువు నష్టం దావా కేసుపై మంగళవారం విచారణ జరిపిన కోర్టు భవ్‌నిందర్ అరెస్ట్‌కు ఆదేశించింది. ఇక, వివరాల్లోకి వెళితే.. భర్తతో విడాకుల తర్వాత అమలాపాల్‌కు సింగర్ భవనిందర్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఓ సినిమాకు సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేశారు. తర్వాత […]