ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ క్రేజీగా ఉంటాయ్. ఫస్ట్ టైం కలిసి వర్క్ చేసే హీరో-డైరెక్టర్ మూవీ మీద మంచి బజ్ ఏర్పడుతుంది. అలాంటి ఓ సాలిడ్ కాంబో త్వరలో వర్కౌట్ కాబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
సెల్ ఫోన్, సోషల్ మీడియా అనేవి జీవితంలో ఇంపార్టెంట్ అయిపోయాయి. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో సినిమాలు, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన ట్రెండీ న్యూస్, గాసిప్స్, మీమ్స్ అయితే జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుంది? అనడిగితే అందరినోటా లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హవా నడుస్తోంది అనే మాటే వినిపిస్తోంది. నిజమే మరి.. ఎవరూ ఊహించనంతగా, ఊపిరి సలపనంతగా బిజీ అయిపోయింది శ్రీలీల. ‘కిస్’ అనే కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి, ‘పెళ్లిసందD’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకి రవితేజ ‘ధమాకా’ కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది.