ఓ గేమింగ్ ప్లాట్ ఫారం.. ఊపిరి పీల్చుకో.. నా మోడిఫైడ్ వెర్షన్ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా వచ్చింది. తిరిగి ఇండియాలో అడుగు పెట్టింది. పండగ చేసుకోండిరా పబ్జీ ప్రియులారా అని పబ్జీ అంటోంది.
పబ్ జీ గేమ్ కి ప్రపంచవ్యాప్తంగా ఎంతో యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ గేమ్ వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ గేమ్ ని బ్యాన్ చేయాలంటూ ఎంతోమంది తల్లిదండ్రులు డిమాండ్లు కూడా చేశారు. తర్వాత పబ్ జీ గేమ్ బ్యాన్ అవ్వడం, దాని స్థానంలో ఇండియాలో బీజీఎంఐ గేమ్ లాంఛ్ కావడం జరిగింది. తర్వాత గతేడాది బీజీఎంఐ గేమ్ ని కూడా భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది.
వీడియో గేమ్ ప్రియులకు ఇది అశుభవార్తనే చెప్పాలి. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్ బ్యాన్ అయ్యింది. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచి తొలగించారు. గతంలో పబ్‌జీని బ్యాన్ చేయగా.. క్రాఫ్టన్ కంపెనీ బ్యాటిల్ గ్రౌండ్ ఇండియా మొబైల్‌గా తిరిగి ఇండియాలో లాంఛ్ చేశారు. ఇప్పుడు ఆ గేమ్ ను కూడా బ్యాన్ చేశారు. కేంద్రం ఆదేశాలతోనే గూగుల్ ఈ గేమ్ ని భారత్ లో బ్యాన్ చేశారు. పబ్ జీ తర్వాత […]
‘పబ్జీ’ ఉంటే చాలు తిండి తిప్పలతో పనిలేదు.. గంటలు, రోజులయినా అదే ఆడుకుంటూ కూర్చునేవాళ్లు. ఎటు వెళ్లినా.. ఏ ఫోన్ చూసినా ‘స్టే అలర్ట్’, ‘ఫామ్ అపోన్ మీ’, ‘ఎనిమీస్ అహెడ్’, ‘ఐ నీడ్ యామో’ ఇవే మాటలు. అంత క్రేజ్ ఉన్న గేమ్ చైనా యాప్స్ బ్యాన్‌కు గురైనప్పుడు భారత్‌లో ఆగిపోయింది. అప్పటి నుంచి అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ‘పబ్‌జీ’ ఈజ్ యాన్ ఎమోషన్ అంటూ మీమ్స్ వెల్లువెత్తాయి. ఎలాగైనా తీసుకురండి అంటూ ఆన్‌లైన్ […]