వ్యక్తులను వ్యవస్థలుగా మార్చే శక్తి ఒక్క గురువుకే ఉంది. నేర్చుకునే శిష్యుడికి ఆసక్తి ఉండాలే గానీ ఎలాంటి వ్యక్తినైనా మార్చగల సామర్థ్యం గురువుకి ఉంది. గురువు తలచుకుంటే పామరులను పండితులుగా, శ్రామికుడ్ని పారిశ్రామికవేత్తగా, కార్మికుడ్ని కర్మాగారంగా, ఊరి మీద తిరిగే వాళ్ళని ఉత్తములుగా, సామాన్యుడిని అసామాన్యుడిగా ఇలా తమ దగ్గర పాఠాలు నేర్చుకునే వారి జీవితాలకి బంగారు బాట వేస్తారు. అలాంటి గురువులను పూజించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఏపీ […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయుల లిస్టును ప్రకటించింది. ఇక, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించునున్నారు. సెప్టెంబర్ 5న విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన […]