స్విమ్మింగ్ పూల్ లో దిగాలంటే స్విమ్మింగ్ డ్రెస్ ఒకటి ఉంటుంది. అదుంటే దిగడానికి అనుమతి ఉంటుంది. అయితే ఒక నగరంలో మాత్రం స్విమ్మింగ్ పూల్ లో మొత్తం దుస్తులు విప్పేసి దిగుతారు. మగవారు మాత్రమే దిగేవారు. ఇప్పుడు ఆడవారు కూడా హక్కులో సమాన వాటా కావాలని కోరడంతో అక్కడి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మగ వెధవలతో పాటు ఆడవారు కూడా టాప్ లెస్ గా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి చావచ్చు అంటూ అనుమతి ఇచ్చి పడేసింది.
చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయకండి.. అలా చేయడం వల్ల వారు మట్టిలో కలిసిపోతారు కానీ, లాభం ఉండదు. అదే మాకు అప్పగించనుకోండి.. తిరిగి ప్రాణం పొసే ప్రయత్నం చేస్తాం.. అంటోన్న జర్మన్ కంపెనీ.
ఈ రోజుల్లో కొన్ని నేరాలు చూస్తుంటే మనుషులేనే ఇంత ఘోరానికి పాల్పడుతున్నది అని ఆశ్యర్యంగా అనిపించక మానదు. కోపంతోనో లేక పగతోనో ఆవేశంలో చేసిని నేరాలు గురించి చాలా విని ఉంటాం. కానీ కొన్ని నేరాలు వినడానికి నమ్మశక్యంగాని రీతిలో అత్యంత భయంకరంగా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే జర్మనీలో జరిగింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయిన ఆర్ స్టెఫాన్ ఒక స్వలింగ సంపర్కుడు. ఇతను మనిషి మాంసం కోసం మొదట ఆన్‌లైన్‌లో డేటింగ్ యాప్ ద్వారా ఒక […]
ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. ఈ కేసులో కేవలం 11 నిమిషాలే రేప్ జరిగిందన్న కారణంతో శిక్ష తగ్గిస్తూ మహిళా జడ్డి తీర్పు చెప్పింది. బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ఇచ్చింది ఓ మహిళా జడ్జి కావడంతో విషయం వివాదాస్పదం అయ్యింది. అంతే కాదు ఈ […]